సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    డా.సిహెచ్.సుశీల

    హంసలదీవి చాలా పవిత్రమైన ప్రదేశం. కానీ బస్ సౌకర్యం సరిగా లేదు. హటాత్తుగా ప్రమాదాలు ఎదురౌతాయి. పైగా ఏ పెద్ద వర్షం, పొంగు వచ్చినా చుట్టుపక్కల ఊళ్ళన్నీ మునిగిపోతాయి. కొంచెం అలాంటి పరిస్థితుల్లోనే నేను 2 సార్లు వెళ్ళడంతో, ప్రమాదం అని చెప్పి సెక్యూరిటీ వారు అనుమతించక పోవడం జరగడంతో నిరాశగా వెనుదిరిగాను.
    పొద్దున్నే కారులో బయలుదేరితే మోపిదేవి, ఘంటసాల, హంసలదీవి, శ్రీకాకుళం నాలుగు ప్రముఖ క్షేత్రాలనూ చూసి వచ్చేయవచ్చు. మంచి పరిచయం చేసిన లక్ష్మి గారికి అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!