మీ అనుభవ పాఠాలు ఎందరికో దిక్సూచులు, డాక్టర్ గారూ! మంచి బహుమతులను మీ పిల్లలకు ఇవ్వడం బాగుంది! ఒక్కటీ అమ్మాయా, మీకు?
అనుభవంతో చెప్పిన విషయాలు ఎందరికో స్ఫూర్తిదాయకం, డాక్టర్ గారూ! కుటుంబంలో సమస్యలు లేని వారికి ఓకే కానీ సమస్యలు ఉన్నా ఇంట్లో ఇమడలేనివారు నేటి సమాజంలో సహజీవనం…
నిర్వచనంగా చెప్పకపోయినా... మీ అనుభవ విశ్లేషణతో ప్రేమoటే ఏమిటో స్పష్టంగా చెప్పారు, డాక్టర్ గారూ! కలసి ఉండే వాళ్ళలో ప్రేమ దండిగా ఉందని అనుకోవడం పొరపాటేమో? తప్పని…