30 నవంబర్ 2025 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
ప్రత్యేక ఇంటర్వ్యూ:
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 88 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- తీరం చేరిన నావ-21 – పరవస్తు లోకేశ్వర్
- గుండెతడి-17 – పాణ్యం దత్తశర్మ
కాలమ్స్:
- అలనాటి అపురూపాలు -301– లక్ష్మీ ప్రియ పాకనాటి
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-37 – ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-21– డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-19 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
పరిశోధనా గ్రంథం:
- తెలుగు సాహిత్యం – భక్తిరసం -21 – డా. టి. శ్రీవల్లీ రాధిక
గళ్ళ నుడికట్టు:
- సంచిక పద ప్రతిభ-196 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
భక్తి:
- ఉత్తర రామచరిత-4 – విహారి
- మనో సంయమన స్థితి – సి. హెచ్. ప్రతాప్
వ్యాసాలు:
- క్షేత్రయ్య పదాలు – మనోవిశ్లేషణ-2 – డా. జి వి పూర్ణచందు
- రావణ రహస్యం-11 – కోవెల సంతోష్‌కుమార్
- దేవులపల్లి కృష్ణమూర్తి సాహిత్యం – ఎప్పటికీ స్పూర్తిదాయకం – బానోత్ అనిల్ కుమార్
పుస్తకాలు:
- మంచిని పెంచి, పంచమనే కథల సంపుటి ‘గురుదక్షిణ’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
ప్రయాణం:
- వెదురు అడవిలో విహారం – డా. నోముల నర్మద రెడ్డి
దీపావళి పోటీ సాధారణ ప్రచురణ కథలు:
- మాయా శశిరేఖ-1 (సైఫి కథ) – రమేష్ రాచపూటి
- శివశక్తి (పౌరాణిక కథ) – డా. సి. భవానీదేవి
- లోకాంతర సాక్ష్యం (థ్రిల్లర్ కథ) – జి.వి. కళ్యాణ శ్రీనివాస్
కథలు:
- అలా మొదలైంది – సి. ఎన్. చంద్రశేఖర్
- తగ్గేదే లే.. – అంబల్ల జనార్దన్
- అంతిమ కోరిక – నయన కస్తూరి
- అందమే ఆనందం కారాదు – కొడాలి సీతారామా రావు
పద్య కవితలు/ కావ్యాలు:
- సైరంధ్రి అనువాద ప్రబంధ కావ్యం-2 – డా. సి. భవానీదేవి
కవితలు:
- తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-82 – మూలం. డి.వి.జి. అనువాదం – కల్లూరు జానకిరామరావు
- మేడి పండు – వీరేశ్వర రావు మూల
- త్రివేణి – వారాల ఆనంద్
- చిత్తశుద్ధికి ఆనవాళ్ళు – సుధా కళ్యాణి ఆచంట
- నటన – కనపర్తి రాజశేఖరమ్
- ఆజాదీ జెండా – రేడియమ్
- జీవన లయ – శిరీష పద్మ యర్రంశెట్టి
సినిమాలు/వెబ్ సిరీస్:
- మధురగీతాలు – మనోహరదృశ్యాలు-23 – శంతనూ – శర్మిష్ఠ
బాల సంచిక:
- మహాభారత కథలు-137: దక్షిణ గోగ్రహణం – విరాటమహారాజుతో యుద్ధానికి సుశర్మ – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- విచిత్రమైన ముళ్ళబల్లి – పుట్టి నాగలక్ష్మి
అవీ ఇవీ:
- పురాణ విజ్ఞాన ప్రహేళిక-37 – శ్రీనివాసరావు సొంసాళె
- వెలుగులు నింపిన థామస్ అల్వా ఎడిసన్ – డా. రాణీప్రసాద్ కందేపి
- గురజాడవారితో అగ్నిహోత్రావధాన్లు – సముద్రాల హరికృష్ణ
- డా. భీంపల్లి శ్రీకాంత్‌కు చిక్కా రామదాసు స్మారక విశిష్ట ప్రతిభా పురస్కారం – వార్త – సంచిక టీమ్
- 16వ జాతీయస్థాయి ‘సోమేపల్లి’ చిన్న కథల పోటీల విజేతలు – ప్రకటన – చలపాక ప్రకాష్
- ‘భూపతి చంద్ర’ స్మారక కథానికల పోటీ-2026 – ప్రకటన – ఎమ్.ఎల్. కాంతారావు
- అత్తలూరి విజయలక్ష్మి సాహిత్య స్వర్ణోత్సవ సభలకు ఆహ్వానం – సంచిక టీమ్
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
వివరాలకు kmkp2025@gmail.com లో, 9849617392 లో సంపాదకులను సంప్రదించవచ్చు.

