సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కిరాతార్జునీయం కావ్యం లోని శ్లోకం, మీ విశ్లేషణ, ఇతర విశేషాలు చాలా బాగున్నాయి. భారవి జీవిత చరిత్ర గురించి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు “చమత్కార మంజరి” లో రసవత్తరంగా చెబుతారు…..”మనసు భద్రమయ్యే మన సుభద్రకు” లాగానే శ్రీకృష్ణుడు అర్జునుడితో “నువ్వు యతి రూపంలో సుభద్ర దగ్గరకు వెళ్ళు, సర్వం సుభద్రంగా ఉంటుంది” అని చెబుతాడు శ్లేషగా (చలనచిత్రం లో)………..మీ విశ్లేషణలో తప్పులు ఉండటం కాదు, అవి అర్ధం చేసుకోవటానికి కూడా చదువరులకు కొంత కావ్య పరిచయం, పరిజ్ఞానం అవసరం.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®