సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    Janardhana Sharma

    చాలా బాగుంది. అటు చరిత్రను, ఇటు ఆధ్యాత్మికాన్ని మేళవించి చక్కటి తెలుగులో ఆసక్తికరంగా రాసారు. ఈ సంఘటన జరిగినదే అయినా, కాల్పనిక విషయానికి ఉన్న చమక్కు, జిగి , బిగి ఉన్నాయి. మీనుండీ ఇటువంటి కథలు ఇంకా ఆశిస్తాము.
    జనార్దన శర్మ

    Reply
    1. 1.1

      శివరామకృష్ణ

      ధన్యవాదాలు శర్మ గారూ!

      Reply
  2. 2

    Mahender

    చాలా బాగుంది.

    Reply
  3. 3

    Rekha Jyothi

    చాలా సరళంగా ఉంది ప్రవాహం. మరిన్ని చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలు మీ నుంచి రావాలని ఆశిస్తున్నాము _/\_

    Reply
    1. 3.1

      శివరామకృష్ణ

      ధన్యవాదాలు రేఖమ్మా

      Reply
  4. 4

    Aruna

    చాలా బావుంది బాబాయ్ గారు.__/\__💐💐

    Reply
    1. 4.1

      శివరామకృష్ణ

      ధన్యవాదాలమ్మా

      Reply
  5. 5

    జాజిశర్మ

    కద ఇతివృత్తం బాగుంది. కధనం ఆసక్తికరంగా నడిపించారు. ఇంకాస్త ఉంటే బాగుండేది అనిపించింది. అయితే ఒక చిన్న అనుమానం. రామానుజాచార్యులు నల్లవాడు అని ఎలా తెలిసింది? ధన్యవాదాలు.

    Reply
  6. 6

    శివరామకృష్ణ

    చూడగానే ఆ భావం కలిగేలా ఉన్నారనే నా భావం. రామానుజుల దేహ వర్ణం తెలియదు కాని అన్నమయ్యగారు నీలమేఘవర్ణులనడానికి ఆధారం ఉంది.

    Reply
  7. 7

    సి.కృష్ణరావు.

    మొదటి వాక్యం తోనే ఆకట్టుకున్న కధ, చివరి వరకు బిగుతు సడలకుండా నడిచింది .చరిత్ర జోడించి అల్లిన కధ లో మనం కూడా ఉన్నామా అనిపిస్తోంది. మరిన్ని కధలు శివరామకృష్ణగారు రాయాలని ఆశిస్తున్నాను.

    Reply
  8. 8

    పి.కే. ఆనంద్

    ఎక్కడా విసుగు పుట్టించకుండా చివరంటా చదివించే గుణం ఈ కథలో ఉంది.

    Reply
  9. 9

    రామడుగులశ్రీరామచంద్రమూర్తి

    వేంకటేశాహరే!
    ఆర్యా!మహాథ్భుతమైన శ్రీనివాసుని దివ్యానుగ్రహం
    పరమభాగవతోత్తములైన అన్నమాచార్యుల ఆశీఃప్రభావం ద్వారా లభించిన పవిత్ర చరిత్ర అందించిన మీకు నమస్సులు!
    శ్రీనివాస పాహిమాం!!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!