సంచికలో తాజాగా

చైతన్య పిన్నమరాజు Articles 1

చైతన్య పిన్నమరాజుగా పరిచితులైన రచయిత అసలు పేరు శ్రీనివాసరాజు. హైదరాబాద్ టివి అండ్ సినిమా రచయితగా ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రయాణం. ప్రస్తుతం శ్రీ విజయేంద్రప్రసాద్ (ఫిల్మ్ రైటర్) గారి స్టోరీ డిపార్ట్మెంట్‌లోనూ, freelance writer గా వర్క్ చేస్తున్నారు. రాయడం కంటే చదవడం ఎక్కువ ఇష్టం. ఉదయని ఆన్‌లైన్ మ్యాగజైన్ ఉగాది పోటీలో.. 'ఎస్టేట్ తగాదా' కథకు మొదటి బహుమతి పొందారు. వీరి తొలి కథ 'ఒకరోజే రాజు' ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడింది. తర్వాత All India Radio తో కలిపి రకరకాల కథలు సుమారు ఆరేడు కథలు (రకరకాల పత్రికలలో ఆదివారం అనుబంధంలో..) ఒక హాస్య నాటిక కూడా రచించారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!