సంచికలో తాజాగా

దాసరి చంద్రయ్య Articles 2

పేరు దాసరి చంద్రయ్య. తల్లిదండ్రులు దాసరి గోవిందమ్మ దాసరి తిరుపాలయ్య. విశాలాక్షిలో మూడు కథలకు బహుమతులు హాస్యానందంలో ఒక కథకు, ప్రియమైన రచయితల సంఘం కరోనా కథల మీద నిర్వహించినటువంటి కథల్లో తృతీయ బహుమతి. హాస్య కథలు రాయడం చాలా ఇష్టం కొన్ని బాలల కథలు, బాల భారతం, ప్రజాశక్తి, వార్త పత్రికల్లో వచ్చాయి. ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో మూడు హాస్య నాటికలు ప్రసారమయ్యాయి దాదాపుగా 30 జన చైతన్య గీతాలు ప్రసారమయ్యాయి. 'మనసిస్తావా' అనే సినిమాకు ఒక పాట రాయడం జరిగింది. మా ఊరి సీతయ్య, కలియుగ రాక్షసుడు, అల అనే సినిమాలకు ప్రస్తుతం పాటలు రాస్తున్నాను.

All rights reserved - Sanchika®