సంచికలో తాజాగా

సుందరీ నాగమణి నండూరి Articles 9

సమాజంలోని సమస్యలను, విషయాలను కథాంశాలుగా చేసుకుని కథారచన కొనసాగిస్తున్నారు నండూరి సుందరీ నాగమణి. వివిధ దిన, వార, మాసపత్రికలలో 60కి పైగా కథలు ప్రచురితమయ్యాయి. 'అమూల్యం', 'నువ్వు కడలివైతే...' అనే కథా సంపుటాలు ప్రచురించారు. 'స్వాతిముత్యం', 'తరలి రావే ప్రభాతమా', 'అతులిత బంధం' అనే మూడు నవలలు ప్రముఖ పత్రికలలో ధారావాహికలుగా ప్రచురితమయ్యాయి.

All rights reserved - Sanchika™