సంచికలో తాజాగా

ప్రమోద్ ఆవంచ Articles 13

హైదరాబాద్ లోని ప్రీతి యూరాలజి అండ్ కిడ్నీ హాస్పిటల్ లో ఎంజిఎంగా పనిచేసే శ్రీ ప్రమోద్ ఆవంచ, ప్రవృత్తి రీత్యా కవి. గత అయిదు సంవత్సరాల నుండి కవిత్వం రాస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా మూడు వందల కవితలు రాశారు. అందులో నూట ముప్పై కవితలతో 2021 సంవత్సరంలో 'గుండె చప్పుళ్ళు' అనే శీర్షికతో పుస్తకం ప్రచుచించారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రెండవ పుస్తకం ప్రింటింగ్ దశలో ఉంది. వృత్తి రీత్యా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో తరచూ ప్రయాణించే ప్రమోద్ - ఏ ప్రదేశం వెళ్ళినా ఆ ప్రయాణం ముచ్చట్లు, తన అనుభవాలను అక్షరీకరిస్తుంటారు.

All rights reserved - Sanchika®