సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “చిన్నబోయిన పెద్దరికం” కథ చాలా బాగుంది వాణీ గారూ! వాస్తవ పరిస్థితులను అద్దం పడుతున్నది. మీ కథ చదవగానే “పెద్దవాళ్ళకు చిన్నచూపు, చిన్నవాళ్ళకు పెద్ద పీట” అనిపించింది. తల్లి పడే మానసిక వేదన సమంజసమే! ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా కూడా తల్లి ప్రధాన పాత్ర గా గల కథ అందించారు అనుకున్నాను. సంచికలో వచ్చిన మీ కథలు అన్నీ చదువుతూ ఉంటాను. ఎంత పెద్ద కథ అయినా “అప్పుడే అయిపోయిందా! ఇంకొంచెం ఉంటె బాగుండు”, “నిజమే! ఇలాంటి సంఘటన నా జీవితంలో కూడా జరిగింది” అనిపిస్తుంది. అందుకే మీ రచనలు మిస్ అవకుండా చదువుతూ ఉంటాను…..దూరంగా ఉంటే విలువ తెలుస్తుంది అని ఈ కథ కి ముగింపు నిచ్చారు. ఇది కథ కాబట్టి, positive ending ఉండాలి కాబట్టి అలా చెప్పారు…..కానీ రియల్ లైఫ్ లో “ఈ పెద్దవాళ్ళ చాదస్తం తో మనం పడలేం! దూరంగా ఉంటేనే మంచిది” అనుకుని మరింత దూరమైపోతారు యువతరం…తల్లిదండ్రులు ఇప్పటిదాకా పిల్లల కోసమే పాటు పడ్డారు. కనుక ఆ బంధం నిలుపుకోవాల్సిన బాధ్యత యువతరానిదే!

    Reply
  2. 2

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    మీ అద్భుతమైన comment ఆనందాన్ని కలిగించింది మురళీకృష్ణ గారూ. నా కథలు పెద్దగావున్నవి కూడా సంచికలో చదువుతానని, appude అయిపోయిందా అని అనిపిస్తుందని, సహజత్వానికి దెగ్గరగా ఉండి, నా అనుభవం లా అనిపిస్తుందని అన్నందుకు ఎంత ఆనందోత్సవాలు ఖాళీగాయో మాటల్లో చెప్పలేను. కథ subject గురించిన మీ సమీక్ష,. అభిప్రాయాలు బాగున్నాయి. అవును పెద్దలే తగ్గివుండాల్సిన రోజులు. ముగింపులో ..తల్లిదండ్రులు దూరంగా ఉంటే పిల్లలు బాధపడేది ఏమీ లేదని కఠోర సత్యం చెప్పారు. .అలా కూడా ఉన్నారు ఎక్కువమందే. వెంటనే. కథ ను చదివి చక్కటి comment పెట్టినందుకు మరోసారి ధన్యవాదాలండీ 🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®