సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    srilakshmi Chivukula

    శ్రీ మురళీకృష్ణ గారికి నమస్కారములు సంచిక ఒక వెబ్ మ్యాగజైన్ గా ఆవిర్భవించినది మొదలు నేను వీరాభిమానిని అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన పత్రిక సాంఘిక చారిత్రక సామాజిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ రచనలను ప్రచురిస్తోంది. ఇందులో ఎన్నో ఆటుపోట్లు మీరు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఒక ఉత్తమ సంపాదకునిగా మీ ప్రయత్నాలు హర్షణీయం. అభినందనలు తెలియజేస్తూ శ్రీలక్ష్మి చివుకుల 🙏

    Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    నేడు సాహితీ ప్రపంచంలో ఎదురవుతున్న అనారోగ్యకర ధోరణులను చక్కగా వివరించారు…అందుకు ఎదుర్కోవటానికి మీరు పడుతున్న తపన కూడా ప్రశంసనీయం…మీకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది.

    Reply
  3. 3

    నంద్యాల సుధామణి

    సంపాదకీయం రాజకీయాల్లోను, సాహిత్యంలోనూ, ఇతర అన్ని రంగాలలో మేటవేసుకుపోయిన ముఠాతత్త్వాన్ని చెరిగిపారేసింది. సాహిత్యసృష్టి లేకుంటే మన చుట్టూ అయోమయం అలుముకున్నట్టే కదా! రచయితలకు, వారి రచనలకు ‘సంచిక’ ఇచ్చే గౌరవం అందరికీ తెలిసిందే!

    Reply
  4. 4

    Sreevani sharma

    Highly sensible and sensitive Editorial..Speaks your mind and your emotional concern over the discussed issue. Degenerated System must be remodelled and reconstructed soon. Our strong support is with you.. please go ahead..sir

    Reply
  5. 5

    శరచ్చంద్రిక

    చాలా బావుంది. రాజకీయాలతో పోలుస్తూ ఈనాటి సాహిత్య ప్రపంచం ఎలా ఉన్నదో స్పష్టంగా చెప్తోంది సంచిక సంపాదకీయం. . సాహిత్యం అంటే ఇలాగే ఉండాలి అని , పాఠకులు ఎలా చదవాలో చెప్పేస్తున్నారు. సాహిత్యం ఈ ధోరణి పట్టడం చాలా బాధాకరం.

    Reply
  6. 6

    తుర్లపాటి నాగేంద్ర కుమార్

    సాహిత్యంలో రాజకీయాలు గర్హనీయం. సంపాదకీయంలో, సాహిత్య రంగంలో చోటు చేసుకున్న రాజకీయాలని తూర్పారబట్టారు. అభినందనలు.

    Reply
  7. 7

    అల్లూరి Gouri Lakshmi

    విలువైన సంపాదకీయం..రచయితలంతా alert కావలసిన తరుణం.

    Reply
  8. 8

    Dr Trinadha

    విశిష్ట విశదీకరణ. నిర్మొహమాటంగా🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!