“అకా ఎప్పుమజ్జిగ వుంటే రవంత ఈకా”
“అదేమి నీలి మీ ఇంట్లో మజ్జిగకి కొదవా?”
“కొదవ కాకుండా ఇంగేమికా, నా మొగుడు ఎబుడు చూసినా పంచకట్టుకొని ఓసూరు పేటకి తిరిగేకి పోతాడు నేను ఒగతే ఎట్ల అన్ని ఆవులని చూసుకొనేది. పాలు ఎట్ల పిండేది. దాన్నింకానే ఒగ పాలు పిండే ఆవు, ఒగ ఫలము అవు సాలని మిగిలినవన్నీ అమ్మేస్తినికా”
“అవునా?”
“ఊకా”
“అయితే ఇల్లు ఎట్ల గడిచేది?”
“ఆవులు అమ్మిన కాసుల్ని వడ్డికి ఇచ్చిండాకా, ఆ వడ్డి కాసుల జతకి ఈ రెండు ఆవుల్ని బాగా సాకొంటే సాల్దాకా”
“అది సరే అనుకో…. దినానికి 10 లీటర్ల పాలు డైరికి పోస్తావా?”
“ఇంగా జాస్తీగానే పోస్తాకా”
“అట్లయితే నీకేం నువ్వు నీ ఇంటికి రాణివి పోవే”
“నిదానముగా అనుకా, ఆ త్యాపిలి గౌరి యింటే నా మొగునికి లేనిపోని మాటలు చెప్పి కావాలంటే నా కాపురానికే ఎప్పు పెట్టిస్తుందికా”
“అదీ నిజమే ఇందా నువ్వు అడిగిన ఎప్పు మజ్జిగ”
“సరేకా… వస్తాకా”
***
ఎప్పు = తోడు
Teliyani chala Telugu padalaki meaning me story lone telusukuntunna sir thank u very muchi Inka Marinni katalu raayalani ashistunna…….,
Super sir
Nice
Very nice..loved it..❣️❣️
Chaala baghundhi sir
Very nice and meaning full story
Very very good story
Nice story sir.
Good story sir
Good evng sir…. Ever person should have some special talent give us happy leaving life…. may u have special talent sir…. everone knows earn money with happy but never give money happy….. that special talent like stories reading time automatically we learn something from that without knows our outside mind… sometimes time proud to ur work with story writing art sir…. at everyone everytime inpspiraed ur habbit sir… thank u sir… make such stories more and more sir….
Karanata and Tamil nadu Telugu people generally using the word eppu…thoodu word new to me thank you…….. Sir
Eenadu, badhuku,dhesham,rajyam, manam , andaru epputhone badhukuthunnam. idhi sareena,thappa theliyaledhu. Mana madhylo andariki untondi anedi Vasanth sir katha moolakang baga chappindaru tq sir
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™