సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    ఇప్పుడు ఒక ప్రహసనంగా మారిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సబ్జెక్టు ని తీసుకొని భలే సరదా కథ రాసారు మురళీకృష్ణ గారూ .టైటిల్ కూడా బాగుంది .
    ఉచితం అనేసరికి బస్సు లో మహిళల ప్రయాణాలు ఎక్కువయ్యాయి అవసరం ఉన్నా లేకపోయినా ..😊మగవాళ్లమీద అధార్టీ చెలాయించటం కూడా ..!
    దీనిమీద చాలా జోక్స్ వస్తున్నాయి ..అసలు నాకు తెలియక అడుగుతాను ఈ ఉచితాలు ఎందుకండీ 😊
    ఓట్ల కోసమని అందరికి తెలుసుననుకోండి (నాతో సహా )😊భలే సెటైర్ మీ కథ ..👍🙏

    1. 1.1

      గోనుగుంట మురళీకృష్ణ

      ఈ కథ పంపటానికి మొదట కొంచెం ఊగిసలాడింది మనసు. కథనం తప్ప సస్పెన్స్ ఏమీ లేదు కదా అని. మీ అభిప్రాయం చూసిన తర్వాత కొంతమందికైనా నచ్చుతుంది అని నమ్మకం కలిగింది. థాంక్స్ వాణీ గారూ!

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణగారి స్పందన: *ఈ ఆడవారికి ఉచిత బస్సు సౌకర్యం అనే ఐడియా ఎవరికి వచ్చిందో ఎందుకు వచ్చిందో కానీ, దాని వలన కలిగే ప్రయోజనాల కంటే, ప్రయాణికుల పదనిసలే (వాగ్వివాదాలు) ఎక్కువై పోతున్నాయి.
    మురళీకృష్ణ గారు చక్కటి సెటైరికల్ కథ అందించారు. నిజంగా ఆ ప్రయాణాలు చేస్తున్న వారి మనోభావాలు, అవస్థలు చాలా బాగా చిత్రీకరించారు. చక్కటి వ్యంగ్య రచన.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!