సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సాదుల ప్రసాద్ గారి వ్యాఖ్య: *సంచిక బెహరా వెంకట సుబ్బారావు ద్వితీ జాతీయ కథల పోటీలో ‘ఫ్యూచర్’ సైన్స్ ఫిక్షన్ కథతో విజయం సాధించినందుకు శ్రీ ఎనుగంటి వేణుగోపాల్ సార్ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఆధునిక సాంకేతికతకు మానవత్వాన్ని అద్భుతంగా ముడిపెడుతూ, మనం తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం భవిష్యత్తును మార్చగలదనే సందేశాన్ని మీ కథలో ఎంతో ఉత్కంఠభరితంగా చూపించారు. తెలుగు సాహిత్యంలో ఇలాంటి వైవిధ్యమైన కథను అందించిన మీ కలం నుండి మున్ముందు మరెన్నో అద్భుతమైన రచనలు రావాలని, మీరు మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. 🙏 – సాదుల ప్రసాద్ టీచర్ జగిత్యాల.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!