సంచికలో తాజాగా

21 Comments

 1. 1

  Navneeth

  What could be that confidential request representation of Hawaldar’s wife …..🤔

  Reply
  1. 1.1

   Jhansi koppisetty

   అది కూడా చెప్పాలా అన్నా🙄🙄
   Can’t you guess for what reasons she would have requested for her husband’s forthwith posting🤔🤔

   Reply
 2. 2

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  చాలా గొప్ప అనుభవం.
  ఆచారాలు నిజమే అయినా
  మనకులేని ఆచారాలు,అవికూడా
  వింత ఆచారాలు,మనల్ని పాటించమనడం
  పరమ తప్పు.
  ఇలా కూడా వుంటారా? అని ఇది చదివాక
  అనిపించింది.మామూలుగా ఇవి బయటికి రావు.
  గువ్వది స్వచ్చమైన మనసుకదా!
  ఒకరి అనుభవం,మరొకరికి రక్షక కవచం
  కావలసిన్డె.రచయిత్రికి అభినందనలు.

  Reply
  1. 2.1

   Jhansi koppisetty

   మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు…
   ఈ అనుభవాలు మరెందరో అమాయక వనితలను జాగృతి పరిచి మేల్కొలుపుతాయనే నా ఆశ….

   Reply
 3. 3

  Lalitha Chitte

  Oh.. my God.
  IlaanTi vaaLLu kooDaa unTaaraa..
  Enta ibbandikaramaina paristhiti….😑

  Reply
  1. 3.1

   Jhansi koppisetty

   Yes లలితా డియర్…మేక వన్నె పులులు.. మనసులో మరో కోరికతో దగ్గరవటానికి అన్న పేరుతో దగ్గరయ్యే నీచ ప్రవృత్తి కల నికృష్టులు…

   Reply
 4. 4

  Kopparapu narasimha kumar

  కొందరు ఇలానే అభిమానం చూపిడతారు వద్దు అని గట్టిగా చెప్పలేని స్థితి లోకి తీసుకెళ్తారు ఇందులో అడళ్లు కూడా ముందే ఉన్నారండి నాకు అనుభవం అయ్యింది ఎమ్ చెయ్యలేని నిశ్శహాయ స్థితి కల్పిస్తారు మన మనస్థితి ని బట్టి బయట పడాలి కొన్ని గుర్తు చేశారు

  Reply
  1. 4.1

   Jhansi koppisetty

   ధన్యవాదాలండీ🙏🙏🙏

   Reply
 5. 5

  Sagar

  మీ అనుభవాలు ఇప్పటివారికి మంచి పాఠాలు మేడమ్ . మీకు ధన్యవాదములు

  Reply
  1. 5.1

   Jhansi koppisetty

   Thank you Sagar garu🙏🙏

   Reply
 6. 6

  Sambasivarao Thota

  Jhansi Garu!
  Ee episode chaduvuthunte,mee rachanalo edo kothadanam kanipinchindi..
  Naaku baagaa natchindi…
  Konni ardhamkaani sambandhaalaku chakkati mugimpu itchaaru…
  Meeku naa Abhinandanalu..🙏

  Reply
  1. 6.1

   Jhansi koppisetty

   ధన్యవాదాలు సాంబశివరావు గారూ🙏🙏🙏

   Reply
 7. 7

  చిట్టె మాధవి

  చదువుతుంటేనే అతని ప్రవర్తన గొంగళి పురుగు ప్రాకినట్లుంది …ఇక నీ అవస్థ ఎంత మిజరబుల్ గా వున్నిందో డియర్….ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు..మేక వన్నె పులులు..నక్కలు..తోడేళ్ళు..
  బాగా వ్రాస్తున్నావు డియర్💐👌

  Reply
  1. 7.1

   Jhansi koppisetty

   Thank you మాధవీ డియర్💖, ఇందులో బాగా రాసేందుకేముంది… ఏదైనా కథో, నవలో అయితే బాగా రాసే ప్రయత్నం, కాల్పనిక శ్రమ వుంటాయి… ఇవి యధాతధంగా జరిగినవి జరిగినట్టు నిర్లజ్జగా నిర్మొహమాటంగా ఒక ప్రయోజనాన్ని ఆశించి పేపరు మీద పెట్టేస్తున్నాను😍😍😍

   Reply
 8. 8

  Jhansi koppisetty

  మీ గువ్వ ఎప్పుడూ నన్ను ఆశ్చర్యం లో ముచ్చెత్తి….మనస్సులో ఎక్కడో ఉన్న భయాలను ఎదురుగ్గా రాసుకొని సాంత్వన పొందుతున్నట్టు ఉంది మాం…అసలు చాలా చాలా నచ్చింది మీరు ఎంచుకోట్టుమ్న్న అంశాలు.💐💐💐🙏

  …..నాగజ్యోతి

  Reply
  1. 8.1

   Jhansi koppisetty

   Thank you naagajyothigaaru

   Reply
 9. 9

  మొహమ్మద్ అఫ్సర వలీషా

  జానూ స్టార్టింగ్ అంతా నవ్వుల పువ్వులే ,అబ్బా జానూ ఎంత బాగా వ్రాస్తున్నారు , ఈ ఎపిసోడ్ లో ఏం చెప్పి సమాజానికి స్ఫూర్తి, సందేశం ఇవ్వబోతున్నారనే ఆసక్తి మీ అక్షరాల వెంట పరుగులు తీస్తాయి చదివే పాఠకులకు. మేక వన్నె పులులు ఎప్పుడూ సమాజం లో సంచరిస్తూనే ఉంటాయి .ఈసారి అవి బంధం అనే ముసుగులో మాయ చేసి ఎటూ ఆలోచించుకోలేని పరిస్థితి కల్పిస్తాయని మీ వ్యాసం చదివాకే తెలిసింది .అలాంటి వారిని అదే బంధం ఆయుధంతో మళ్లీ మళ్లీ ఇలాంటి వేషాలు వెయ్యకుండా చేయాలనే ఆలోచన కల్గించేలా , సమాజం లో ఇలాంటి వారు కూడా ఉంటారు తస్మాత్ జాగ్రత్త అనే మీ గువ్వ విప్పిన గొంతు అద్భుతంగా ఉంది మీ వ్రాసే తీరు సూపర్బ్ జానూ మరొక ఎపిసోడ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూసేలా వ్రాసే మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 🤝🤝🤝💐💐💐💐💐🤝🤝🤝🤝

  Reply
  1. 9.1

   Jhansi koppisetty

   Thank you Valisha dear…

   Reply
 10. 10

  Jhansi koppisetty

  ఇవి మీ జీవనయానం ఎదురైన సంఘటన లా!!! ఈ రకమైన మనుషులు స్త్రీ, పురుష లు ఇరువురి లోనూ అరుదుగా ఉండొచ్చు. పురుషులు భార్య పై ఆధిపత్యం వహించి మరీ ఇటువంటి అరాచకాలకు పాల్పడడం గమనించ వచ్చు. ఇటువంటి వాటిని బాహ్యసమాజానికి తెలియచేయాలి. ఇది మహిళా సమాజానికి అవసరం
  ….Venugopala Naidu

  Reply
 11. 11

  Geeta Vellanki

  I know… I hate to call outsiders as a brother.. Though I do not have any bad experiences. But, I heard some stories like this.
  It’s good to treat people as friends so that we can jump from the friendship bond when in distress.

  Reply
  1. 11.1

   Jhansi koppisetty

   Yes Geeta, I too don’t like but sometimes it happens to call. But all so called brothers are not alike😀😀

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!