సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    మోటమఱ్ఱి సారధి

    మీ విశ్లేషణలు బాగున్నాయి.
    అక్కడ శ్రీశ్రీ రాయించాలనే కోరిక దుక్కిపాటి గారిదా, ఏమో!
    అసలు ఇది ఆత్రేయ పాటే అని అనిపించే పాట, శ్రీశ్రీ రాయడం ఒక గొప్ప విషయం.
    ఇలాంటి అద్భుతమైన రసాగుళికలు ఆత్రేయ మాటలు సమకూర్చిన జయభేరిలో (నందుని చరితం వినుమా), వాగ్దానం లో హరికథ.
    అందువల్లే, బహుశా, స్క్రీన్ ప్లే లో కొంత ఆత్రేయ, ఆదుర్తి ప్రమేయం ఉంటుంది.
    కత్తికి ఇరువైపుల అన్నట్లు, ఆత్రేయ మీరు చెప్పినట్లు ఆడవారి తరుపున కూడా రాశాడు.

    Reply
  2. 2

    పి. దినకర్ రెడ్డి

    కళ్ళకు కట్టినట్టు వ్రాసారు. నిజంగా తోడొకరుంటే భాగ్యమే.

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: *మనసు పాటలకు పేరై నిలిచిన ఆత్రేయ ‘మనసున మనసై’ పాట రాసారని అనుకుంటారు కానీ శ్రీశ్రీ రాసిన కలకాలం తెలుగు వారి మనసులో నిలిచే పాట యిది.
    తెలుగులో ‘నిండుగా’ అనడం, ‘పండిన’ అనడం అనన్యమైన అర్థాన్నిచ్చే పదాలు. (“బ్రతుకు సమరంలో ‘పండిపోతిని’ ” అనడంలో ప్రేక్షకుడికి పరిపూర్ణంగా అర్థమై పోతుంది.)
    ఈ పాట శ్రీశ్రీని, ఘంటసాలని తెలుగు పాటలలో నిత్యం నిలిచివుండేలా చేసింది.
    ఈ పాట గురించి విస్తృతంగా వివరణలు, విశ్లేషణలు గతంలో ఉన్నాయి. కానీ ఈ పరిశోధనాత్మక వ్యాసం చాలా అద్భుతంగా ‘మనసు’ లోతులకు వెళ్ళి శోధించి రాసినట్టు ఉంది. అసలైన ’ప్రేమ’ అంటే శారీరకమే కాదని, “నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసం కన్నీరు నించుటకు”, “తోడు” కోరుకోవడం మనిషి అనేవాడికి సహజం. “సార్వజనీనమైనది.. ఆదర్శవంతమైన ప్రేమ”. “జీవితం లోని తాత్వికత” అనడం చాలా బాగుంది.
    కానీ పాటలో “విరహం, శృంగారం” అన్నారు ఇక్కడ విశ్లేషకులు. నాకైతే ఆద్యంతం “అనంతమైన విషాదమే” గోచరిస్తుంది ఎప్పుడూ – మనసంతా మూగబోయేలా.
    సినిమాల్లో పియానో పాటల గురించి రాసిన వీరు సితార దగ్గరకు వచ్చారు. యస్. రాజేశ్వరరావు గారి ప్రసక్తి తెచ్చారు కనుక త్వరలో రాజేశ్వరరావు గారి వీణ పాటలు, అవి సందర్భానికి ఎంతగా దోహదపడ్డాయో వివరిస్తారని ఆశిస్తున్నాను.
    ఈ పాట ఎలా తెలుగు లోకంలో శాశ్వతంగా నిలిచి వుంటుందో, ఈ వ్యాసం అలానే నిలిచి వుంటుంది.*

    Reply
  4. 4

    గోనుగుంట మురళీకృష్ణ

    “డాక్టర్ చక్రవర్తి” చిత్రంలో మంచి పాటను గుర్తు చేశారు. పాట చిత్రీకరణ, పాడేటప్పుడు నాయకుడి భావం వంటివి చెప్పటంలో మీకు మీరే సాటి. మనసు పాటలకు ప్రసిద్ది పొందిన ఆత్రేయ బాణీలా అనిపించే పాట రాసి శ్రీశ్రీ, తాను ఎలాంటి పాటలైనా రాయగలను అని నిరుపించుకున్నట్లు గా ఉన్నది. సావిత్రి ముఖానికి సితార్ కి మధ్య anr నిలబడిన ఫ్రేం నేను చూసిన ప్రతిసారీ అద్భుతం అనుకుంటాను. మీరు కూడా అదే చెప్పారు….. పాట చిత్రీకరణ ను మీరు వివరించిన తీరు అభినందనీయం.

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హరిబాబు గారి స్పందన:*మధురమైన ఆణిముత్యాల లాంటి పాటలలో మనసును తాకుతుంది ఈ పాట. మంచి అర్ధం కలిగిన పాటగా చెప్పవచ్చు. సూపర్.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి కులకర్ణి గారి వ్యాఖ్య: * అద్భుతమైన వివరణ. శంతను శర్మిష్ఠ గారికి అభినందనలు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®