సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వడ్లమాని రాధాకృష్ణ గారి స్పందన: *ఆనంద్ బక్షి జీవిత విశేషాలు, జీవన శైలి, ఆయన, మరీ చిన్న వయసులోనే కోల్పోయిన తల్లి కై అతను పడిన వేదన , తండ్రి వివాహం; తనకంటూ అమ్మగర్భాన పుట్టిన సహోదరులు లేరనే అతని బాధ. తన పాటలపై, కోల్పోయిన తల్లి ప్రభావం ఎంత ఉంది అనే వివరం అద్భుతంగా కొనసాగించి, ముగించిన తీరు అద్భుతంగా ఉంది. – అనువాదకుడికి శుభాభినందనలు. 💐💐👏👏*

  2. 2

    ramasundarimsbpnv

    సోమశంకర్ గారూ, ఆనంద్ బక్షీ గారి జీవిత విశేషాల్ని అద్భుతంగా పరిచయం చేశారు తెలుగువారికి. ఒక అద్భుతమైన పాట కవి కలం ప్రభవించిందంటే దాని వెనకున్న మూలాలూ, ఆ యా ప్రాంతాలూ, పెరిగిన… చూసిన వాతావరణం, మనసుకంటిన దృశ్యాలూ ఎన్నో ప్రభావాలు కారణాలై ఉంటాయి. ఈ విషయాల్ని మీరు చాలా బాగా అనువాదం చేశారు. సంతోషమండీ.
    చండి (రమాసుందరి)

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!