[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘నవ్వూ పువ్వూ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
పొద్దున్నే చేతిలో వాలిపోయే దినపత్రిక చాయనో కాఫీనో చప్పరించే జిహ్వ హగ్ చేసుకోలేని సూర్యుడు మనిషితో ఉదయపు నడక ఓహ్! సూపర్ బిగినింగ్ కిక్ అంతా యాంత్రిక కుస్తీ
ఆయన అక్కడ యథాలాపంగా వీచే పూవు పరిమళం నడక ఎదురెదురు బస్సుల మౌనం నడుమ చెలగే మాటలు
ఇక్కడ కొనడమే వన్ వే లవ్ మార్కెట్ కాదు ఇచ్చిపుచ్చుకునే రాకపోకల నడక దారికి గమ్యం ఉందో లేదో తెలియని ఆశ్చర్య అయోమయం పిల్లాడి ఏడ్పుకు దొరకని చిట్కాలా
అయితే ఇద్దరు కలిసినప్పుడు పలకరించేది కవిత్వం మాట్లాడేది తొణికే మానవత్వం
ఇద్దరూ కలువని రైలు పట్టాలు కాదు యాత్రలో సమకాలీన గత భూత కాలాల నడుమ జీవం పోసుకున్న ప్రేమ పక్షులు కలిసి కళగా తెరుచుకున్న అక్షర కిటికీలు
ప్రపంచానికి అర్థంగానిది గాలి మాత్రమే నవ్వే పువ్వు ఓ అద్భుతమైన కాటలిస్టు
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు. 5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మరుగునపడ్డ మాణిక్యాలు – 3: క్వీన్ అండ్ స్లిమ్
భగవంతుని ఆరాధన
క్షీరసాగరము – గోప్రాముఖ్యము
బుచ్చిబాబు
జగన్నాథ పండితరాయలు-17
నీవు పాడిన పాట
సంచిక – పద ప్రతిభ – 141
సంచిక – పద ప్రతిభ – 138
కవి, అనువాదకులు శ్రీ వై. ముకుంద రామారావు ప్రత్యేక ఇంటర్వ్యూ
చెలికాడు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®