సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సాంబశివరావు గారి నవల చాలా ఆశక్తి కరంగా సాగిపోతుంది. రచయిత ఏమి చెప్ప దలచుకున్నాడన్న విషయం పాఠకుడికి సస్పెన్స్ గా మారింది. ఒక స్లోగన్ తో నవలను అల్లడానికి ఆయన పూనుకున్న విధానం గొప్ప సాహసము,ఆయన ప్రతిభకు తార్కాణం కాగలదు.
    రచయిత కు మనసారా అభినందనలు, దీపావళి శుభాకాంక్షలు..
    …………………డా కె.ఎల్.వి.ప్రసాద్
    హనంకొండ. 4
    0870_2432098*

    Reply
  2. 2

    Sambasiva Rao Thota

    Dr.KLV Prasad Garu!
    I understood that you are seriously following the story and offering your valuable comments .
    Thank you for your encouragement which I always cherish.I am particularly thankful to you for the good words you have written about me and also wishing me , a bright future in Writing.
    Thank you Sir……

    Reply
  3. 3

    పాలేటి సుబ్బారావు

    నవల లో బోర్ కొట్టించే సందర్భమే లేదు. కథనం చాలా ఉత్కంఠగా సాగుతున్నది. వచ్చే వారం ఏం జరగబోతుందో అనే కుతూహలం పెరుగుతున్నది.

    Reply
    1. 3.1

      Sambasiva Rao Thota

      Thank you Subbarao Garu!
      Katha meeku nachuthunnanduku naaku Chaalaa Santhosham gaa vundi.
      Mundu mundu inkaa nachuthundi.Continuous gaa chadivi mee abhipraayaalu theluputhunnanduku Dhanyavaadaalu!!!

      Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది శ్రీ నాగలింగేశ్వరరావు గారి వ్యాఖ్య*
    “సాంబశివరావు గారు, మీరు చాలా అనుభవం గల రచయతగా అనిపిస్తున్నారు. మీ సీరియల్ నవల చదువుతూ వుంటే. మీరు నాకు పరిచయం కాక ముందు నుండి కూడా వ్రాస్తున్నట్లుగా వుంది. నెక్స్ట్ సంచిక ఎట్లా వున్నదో చూడాలి.”
    నాగలింగేశ్వరరావు, యుఎస్‌ఎ

    Reply
    1. 4.1

      Sambasiva Rao Thota

      NagaLingeswararao Garu!Namasthe!!Mee meschugoluku,abimaanaaniki Chaalaa Chaalaa dhanyavaadaalu.
      Nijaniki Inthaku munde kontha anubhavam vunnamaata nizam.
      Appudu time , paristhithulu anukoolinchaka peddagaa raayalekapoyaanu.
      Ippude retire ayina tharuvaatha konasaagisthu bagaa rayadaaniki prayathnisthunnanu.Meelaanti vaari prothsaahamtho ,
      Oka manchi rachayithagaa edagaalanukuntunnaanu.
      Thanks for your observation and appreciation .

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!