సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ప్రాయశ్చిత్తం కథ బాగానే ఉన్నది. చిన్నతనంలో చేసిన తప్పుకు పెద్దయిన తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. తెలిసీ తెలియని వయసులో జరిగినది కాబట్టి ఈ పాత్రకు పాఠకుల సానుభూతి లభించదు…………… మహాభారతంలో — చిన్నతనంలో చేసిన తప్పుకు శిక్ష విధించినందుకు యమధర్మరాజుతో “పురుషుడు 14 సంవత్సరాల వయసు వరకూ బాలుడి గానే పరిగణింప బడతాడు. ఆ వయసులో చేసిన తప్పులకు పాపం అంటదు” అని చెబుతాడు మాండవ్యు మహర్షి. మాండవ్యుడి శాపం వలననే యమధర్మరాజు విదురుడు గా పుడతాడు.

    1. 1.1

      వెంపరాల దుర్గాప్రసాద్

      ధన్యవాదాలు మురళీకృష్ణ గారూ

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య:*తెలిసి తెలియకో చేసే కొన్ని పొరపాట్లు జీవితంలో అలాగే వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా బాల్యంలో చేసిన తప్పులు.
    శేఖర్ తాను బాల్యంలో చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి, గిరినాథ్‌కు ధన సహాయం చేయడం, అది మాష్టారుకు విషాద సందర్భంలో ఉపయోగపడటం హృద్యంగా ఉంది.*

  3. 3

    వెంపరాల దుర్గాప్రసాద్

    అరుణ గారికి, సోమ శంకర్ గారికి ధన్యవాదాలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!