సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    ఎం.వి.ఎస్. రంగనాధం

    కం. ఆశ్చర్యం బాయుధముగ
    దుశ్చర్యల కుద్యమించు ద్రోహుల సతమున్
    నిశ్చయముగ డీకొను యకు
    తశ్చిద్భయులు మన శస్త్రధరు లభయ మిడన్.

    (దుశ్చర్య = చెడు తలంపుతో చేయు పని, ఉద్యమించు = పాల్పడు, ద్రోహి = అపకారి, సతము = ఎల్లప్పుడు, నిశ్చయము = తప్పక కలుగుట, డీకొను = ఎదిరించు, అకుతశ్చిద్భయుఁడు = ఎవరి వలనను దేని వలనను భయపడని మహాశూరుఁడు, శస్త్రధరుడు = సైనికుడు, అభయము = రక్షణ, ఇడు = ఇచ్చు)

    రక్షణ ఇవ్వడానికి, ఆశ్చర్యమే ఆయుధంగా (surprise weapon) దుశ్చర్యలకు పాల్పడే ద్రోహులను ఎల్లప్పుడు తప్పకుండా ఎదిరించే మహాశూరులు మన సైనికులు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®