సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సిహెచ్.వి.బృందావనరావు గారి వ్యాఖ్య:*ఈవారం సంచిక లో ఎరుకలపూడి గోపీనాథరావుగారు రచించిన ‘సంస్కర్త ‘ కవిత అద్భుతంగా ఉంది. ఒక అనామక విస్మృత మానవుని గురించీ సమాజసేవలో అతని జీవన అనివార్యత గురించీ ఒక వీడియో దృశ్యమాలను ప్రదర్శించడం ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా తన కవితా నిర్మితిని ఇటుకపై ఇటుక పేర్చినట్లు చూపించడమే కాక ఒక భావాన్ని క్రమవ్యాప్తం చేసుకుంటూ కొనసాగించడం రమణీయంగా ఉంది. కవికీ, సంచికకూ అభినందనలు!*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!