సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Ranganatham: *Good morning sir. Thanks 👍 for letting us know that the concept of divorce is a post Independence development which we have borrowed from the western/ islamic worlds and incorporated in our Hindu law. Thanks also for explaining the concept of marriage being a life long commitment from both the sides.
    With such a healthy concept in our culture and respect for the institution of marriage, can you also throw some light on the origin and practice of sati, sati sahagamanam which was reportedly removed due to the efforts of Raja Rammohan Roy in Bengal and nearer home Veerashalingam pantulu.*

  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    సతీ సహగమనం అనేది భారతీయ సంస్కృతిలో లేదు. పురాణేతిహాసాలలో కనబడదు. దశరథ మహారాజు మరణిస్తే ఆయన భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి సహగమనం చేయలేదు (రామాయణం)…. విచిత్రవీర్యుడు మరణిస్తే భార్యలు అంబిక, అంబాలిక కొంతకాలం తర్వాత తపోవనాలకు వెళ్లిపోతారు (మహాభారతం)…కంసుడు మరణించిన తర్వాత భార్యలు ఆస్తి, ప్రాప్తి తమ తండ్రి జరాసంధుడి దగ్గరకు వెళతారు (భాగవతం)…ఇలాంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి……అయితే మధ్యయుగంలో కొంతమంది స్వార్ధపరులైన పాలకులు సతీ సహగమనం ప్రవేశపెట్టి స్త్రీలను హింసించారు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!