స్తమా మన స్నేహం పువ్వులా ఒక్క రోజులో వాడి పోకూడదు. ఆకులా కొన్ని రోజులలో రాలి పోకూడదు. మంచులా కొన్ని గంటలలో కరిగిపోకూడదు. అలలా కొన్ని క్షణాలలో తిరిగి పోకూడదు. గాలిలా ఒక్కసారి వీచి ఆగిపోకూడదు.... Read more
మన దేశం నిజంగా ఎప్పుడు గౌరవించబడుతుందో చెబుతున్నారు కాకర్ల హనుమంత రావు "నా దేశం - నా స్వగతం" అనే కవితలో. Read more
కొండగానో, చెట్టుగానో, నదిగానో, మెరుపుగానో, ప్రవాహంగానో కాకుండా మనిషిగా పుట్టినందుకు జన్మ వ్యర్థమయిందంటున్నారు చల్లా సరోజినీదేవి "గిరినైనా కాకపోతిని" అనే ఈ కవితలో. Read more
మేఘం వర్షించి ప్రకృతి కరుణించి కాలం కలసి వస్తే శిరసెత్తి నిలబడతా, అన్నార్తుల ఆకలి తీరుస్తానంటున్న ఓ విత్తనపు స్వగతాన్ని వినిపిస్తున్నారు బాల కృష్ణ పట్నాయక్. Read more
ఈ 'దేశభక్తి గేయం'తో భరతమాతకి వందనాలు అర్పిస్తున్నారు మట్ట వాసుదేవమ్. Read more
సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. Read more
Very Useful activities to engage the kids. Thank You for sharing different types of activities to make the kids creative…