సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. Read more
29 ఆగస్టున తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా యువకవి మంగుదొడ్డి రవికుమార్ అందిస్తున్న కవిత "తెలుగు కు వెలుగు". Read more
రక్షాబంధన ఉత్సవం సందర్భంగా యువకవి సామల ఫణికుమార్ అందిస్తున్న కవిత "చెల్లీ నా కల్పవల్లీ". Read more
"కష్టాలు లేని జీవితం ఆనందమయం కానేరదు. నిన్నటి కఠోర జ్ఞాపకాలే ధైర్యానికి పునాదులు" అంటున్నారు కె.వి. సుబ్రహ్మణ్యం 'కష్టసుఖాలు' కవితలో. Read more
ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల మానసిక థోరణికి అద్దం పట్టిన కవిత అందె మహేశ్వరి వ్రాసిన "ఇంజనీరింగ్ చదువులు". Read more
బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ చిరు కవితలు ప్రచురిస్తున్నాము. ఆషాడ జాతర గురించి, నాగ పంచమి గురించి, స్నేహం గొప్పదనం గురించి చెబుతున్నారు యువకవి సామల ఫణి కుమార్ ఈ చిరు కవితలలో. Read more
"తిరిగొస్తుందేమో కాలం ఒడిలో ఇంకిపోయే నమ్మకం" అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఆశుతోష్ పాత్రో "మట్టి మనిషి" కవితలో. Read more
"కన్ను తెరిచినా, మూసినా, ఎన్నలేని ఎరుకా దాంతో పాటు ఎడతెరిపి లేని వాన జల్లుల లాగా ఒక సారి, మళ్ళీ, ఇంకా, ఆపకుండా, మళ్ళీ మళ్ళీ తోసుకొస్తోంది ఆనందం" అంటున్నారు జొన్నలగడ్డ సౌదామిని ఈ కవితలో. Read more
Very Useful activities to engage the kids. Thank You for sharing different types of activities to make the kids creative…