ఇది డా. వెన్నా వల్లభరావుగారి వ్యాఖ్య: అద్భుతం. అధికార మదాంధులైన అగ్రరాజ్యాధినేతల నైజాన్ని నైచ్యాన్ని కళ్ళకు కట్టారు. అభినందనలు.*
ఇది డా. సి. భవాని దేవిగారి స్పందన: *వ్యంగ్యం బాగా పండి నేటి నాయకుల ధోరణికి అద్దం పట్టింది. అభినందనలు.*
ఇది విడదల సాంబశివరావు గారి వ్యాఖ్య: *మీ కవిత వర్ధమాన ప్రపంచ నియంతల దుర్మార్గపు వ్యవహార శైలికి దర్పణం. అభినందనలు🎻👍🎻*
ఇది పి. వల్లభాచార్యగారి స్పందన: *బాగుంది సంతోష్! సోదరా! నిరంతరం మీరు చేస్తున్న ఈ పరిశోధనాత్మక రచనలు కేవలం తెలుగులో మాత్రమే కాదు.. ప్రధానంగా హిందీ, ఆంగ్ల…