ఇంత చిన్న కథ కూడా శ్రద్ధగా చదివి అభినందించినందుకు చాలా సంతోషం. ఎవరూ పట్టించుకోరు అనుకున్నాను.....ఇలాంటి చిన్న చిన్న బాలల కథలు లాంటివి మహాభారతం అనుశాసనిక, శాంతి…
పిల్లల కథ పోటీ బాగుంది మురళీకృష్ణ గారూ . తన సామర్ధ్యం ఎంతో తెలుసుకోకుండా అహంకారంతో శక్తివంతులతో పోటీ పడితే ఓటమి , గర్వభంగం, అవమానం తప్పవని…