అయోధ్య వివాదం నేపథ్యం లో దశాబ్దాల పాటు సమాజంలో, సగటు భారతీయ కుటుంబాల్లో , కలిగిన మనోఘర్షణ, కృతకత్వం, కుహనాలౌకికవాదం మధ్య నలిగిపోయిన ఒక సగటు వ్యక్తి…
బాగుంది. చక్కని సంభాషణ. ఓ కవి, రచయిత మరియు ఉద్యోగిగా సమన్వయంతో బాధ్యతలు నిర్వహిస్తున్న జీవితాన్ని కళ్ళముందు ఉంచారు.
ఇది డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారి స్పందన: *బాగుంది. కవితకు వస్తువును ఇలా కూడా తీసుకోవచ్చని నిరూపించారు. అభినందనలు మీకు.*