[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘తేనెటీగ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కమతం మీద మమత పెంచుకొని సేద్యం ఆకలికి వైద్యమని తలచి వ్యవసాయం చేసి సాయం చేసే కృషీవలుడు రైతు పంటల రౌతు
ఏడాదంతా కాయకష్టం చేసి హలం పట్టి పొలం దున్ని అందరికీ అన్నం పెట్టే దొర తాను గంజి తాగే నిరుపేద
మధ్య దళారుల మోసానికి కల్తీ విత్తనాలు ఎరువుల దరువుకి పంట చేతికొచ్చినా ఫలం దక్కని తేనెటీగ నేటి హాలికుడు శ్రామికుడు
భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అన్నతమ్ములు
మానస సంచరరే-43: ఆనందాల చిరునామా.. ఆట!
సంగీత సురధార-19
మరిగే ఇష్టం
ప్రేమ కొన్నిసార్లు అందని ఫలం అవడమే సరి అయిన ముగింపు అన్న పాయింట్‌పై వచ్చిన సినిమా ‘తూర్పు పడమర’
మాఊరి పాదముద్రలు
కశ్మీర రాజతరంగిణి-31
గోలి మధు మినీ కవితలు-33
రాజకీయ వివాహం-4
ఒక్క వసంతమై చూడు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®