వారాల ఆనంద్ రచించిన 6 చిన్న కవితలను పాఠకులకు అందిస్తున్నాము.
~~
7) నీ సౌందర్యం పూల బాణంలా తాకుతుంది కానీనా దేహానికీ హృదయానికీ నడుమఅలుపెరుగని దూరం~ ~8) నువ్వెవరు నేనెవరుఒకటీ కాదు వేరూ కాదుచీకట్లో వెల్తురు వెల్తురులో చీకటి~ ~9) అలల మీద నడుస్తానుగగనపు నీడల్ని గమనిస్తానునువ్వెక్కడయినా కనిపిస్తావేమోనని~ ~10) గుట్టల్ని ఎక్కాను గుహల్ని వెతికానువిసిగి వెనుతిరిగాను, అలసి తొంగిచూసానుచిత్రంగా నువ్వు నాలోనే వున్నావు నేనయి వున్నావు~ ~11) ఊరించడానికో ఉడికించడానికోమెరిసి మాయమవుతావు విచ్చుకుని గుచ్చుకుంటావునేనేమో ఆశను హత్తుకుని నిలబడేవుంటాను~ ~12) ఉదయాన్నే బయట చల్ల గాలి విసురుగా విస్తారంగానేనేమో నడక నెపం మీద బయల్దేరుతానులోనికీ బయటకీ
Superb sir Chaalaa andangaa చెప్పారు- ఋఅమదెవి Kulakarni
Excellent lines! 👌👌👌- Prof. K Veeraa Reddy, former VC
Chinna kavitalu kavu pedda bavala guttulu -Ashok, Siddipet
బాగున్నాయి ఆనంద్ జీ – డాక్టర్ నలిమెల భాస్కర్
Bagunnayi sir 👌👏💐 – Maddikunta Laxman ,Siricilla
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™