ఎంతటి వట వృక్షమునకైనా వేఱు లేక, లేదు ఆ స్థితి. ఎదిగి ఎలా స్థిరబడుచున్నా- విద్యాదశయే కల్పించు ప్రతివానికీ ఆ పరిస్థితి.
మట్టి మాటున… మనకు కనిపించకున్నా- వేఱులిచ్చు ఊతము వృక్షానికి అనంతము.
కాలగమనమున గతమై… కనుమరుగై పోతున్నా- విద్యాదశయే ఉద్ధరించు మనిషి జీవితం.
జీవముగ ఉన్నంత వరకే… వృక్షము, వేఱుల సంబంధము. గడించిన పేరుప్రతిష్ఠల విద్యా సుగంధము… గిట్టినా మనిషి- గుబాళించును పరిమళాలు కలకాలమూ, దిగంతము.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™