సంచికలో తాజాగా

Related Articles

41 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్… ఒక విశిష్ట రచయిత జీవితాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించి నాలాంటి వారికి
    చాలా ఆనందాన్ని కలిగించారు
    మీ శైలీ, శిల్ప విన్యాసం కడు ప్రశంసనీయం 👏👏👏👏👏👏కోరాడ.

    Reply
    1. 1.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
    2. 1.2

      Sagar

      మా తరానికి తెలియని మీనన్ గారి విషయం తెలుసుకోవడం ఆనందంగా ఉంది సర్ . ఆయన వాలసత్వ సంపద విఙ్ఞాన కేంద్రంలో నలుగురికి ఉపయోగపడాలని కోరుకుంటూ మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.

      Reply
      1. 1.2.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        సాగర్
        నీ స్పందన కు ధన్యవాదాలు

        Reply
  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd mng doctor garu,
    Its 10th year exactly Sri Menon garu left us. Still the memories are very fresh in your heart. A great personality. My pranamam to late Menon garikilife 🙏
    I am puzzled why his end was not plesent. Why was he in the home for the aged at his last stage of his glorious life.
    —-suryanarayana rao
    Hyderabad.

    Reply
  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Maa sister ku 75 lo madras సంబంధం వచ్చింది abbayi peru శ్రీనివాసన్ ani vammo tamilion anukunnamu pakka telugu vadani కాకినాడ నుండి velli akkada sthirapaddarani తెలుసుకొని pelli chesam Sri మీనన్ గారి అనుభవం ardamyindi
    —డా.అంజనీదేవి
    హన్మకొండ.

    Reply
    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ
      మేడం గారూ.

      Reply
  4. 4

    Shyam

    అసలు కేకే menon. అన్న పేరు వినగానే ఎవరికైనా స్ఫురించేది వీరు ఎవరో కేరళకు చెందిన వ్యక్తి అని భావమే. Sri M. K. కృష్ణ మూర్తి అని పేరు పెట్టి వుంటే పక్కా తెలుగు వారు అని తెలిసి వుండేది.
    సాహిత్యంలో ఎనలేని కృషి చేసి ఎన్నో పుస్తకాలు రచించిన కేకే మీనన్ గారు అభినందనీయులు. చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పటి కి కూడా తనకున్న కళను అభివృద్ధి చేసుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. కేకే మీనన్ గారు సేకరించిన పుస్తకాలన్నిటినీ లైబ్రేరి కు ఇవ్వడం అన్నది అందరూ చేసే పని కాదు . మరి ఇంకా ఎక్కడ నేను వినలేదు. తెలుగు భాషకు దాని సాహిత్యానికి సేవలు చేస్తున్న వారు ఎందరో మహానుభావుల గురించి మనకు తెలియ పరిచిన రచయిత శ్రీ డాక్టర్ కానీటీ లక్ష్మి వరప్రసాద్ గారికి నా యొక్క అభినందనలు తను చెప్పిన మాట గా కేకే మీనన్ సహోదరుడు గా పుట్టడం ఆయన చేసుకున్న అదృష్టమే.

    Reply
    1. 4.1
  5. 5

    Bhujanga rao

    ఈ ఎపిసోడ్ ఆసాంతం మీనన్ గారి బాల్యం నుండి ఇప్పటి తరానికి తెలియని విషయాలెన్నో తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.వారి జీవితంలో ప్రతి నిముషం విలువైనదిగా గుర్తించి ఎన్నో సవాళ్ళను అధిగమించి, ఆశల కోసం కాదు ఆశయాలకోసం ముందుకు నడుస్తూ,ఒక మంచి రచయితగా ఎన్నో విజయాలను సాధించి నేటి తరానికి మార్గదర్శకులై, రేపటి తరానికి వెలుగు దీపాలై సాగిన ఆ మహానుభావుని జీవిత విషయాలను తెలియ పర్చిన మీకు ధన్యవాదములు సర్.మీనన్ గారు సేకరించిన పుస్తకాలన్నింటిని విజ్ఞాన కేంద్రానికి విరాళంగా ఇవ్వడం వారి గొప్ప తనానికి నిదర్శనం. చివరికి వారి ఆరోగ్యం క్షీణించడం, చివరి రోజులు వృధాశ్రమంలో గడపవల్సి రావడం చాలా బాధాకరం.నమస్కారములు డాక్టర్ గారు

    Reply
  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    హృదయం ఆర్డ్రం అయిపోయింది మీరు ప్రతి జ్ఞాపకం తలచుకోవడం నిజంగా మీ స హృదయానికి నిదర్శనం ఆయన ని నేనుకూడ చూసాను అని అనందపడుతున్నాను
    —విజయలక్ష్మి. కస్తూరి
    హైదరాబాద్.

    Reply
  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్కారం🙏
    మీ జీవితానికి ఒక మార్గ నిర్దేశం చేసిన, మీకు పితృ సమానులైన మీ అన్నయ్య స్వర్గీయ మీనన్ గారికి వారి వర్ధంతి సందర్భంగా మొదటిగా నా వినమ్ర పూర్వక శ్రద్ధాంజలి🙏🙏🙏
    వారిని గురించిన విశేషాలను చాలా గొప్పగా వివరించారు.
    ——బి.రామకృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    Reply
  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    వావ్వ్! అద్భుతంగా చెప్పారు సర్! అభినందనలు.

    —-శీరంశెట్టి కాన్తారావు
    . పాల్వంచ.

    Reply
  9. 9

    డి.వి.శేషాచార్య

    మీనన్ గారి గూర్చి చాలా మందికి తెలియని అనేక విషయాలను తెలియజేసారు. ధన్యవాదములు.

    Reply
    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      ధన్యవాదాలు.

      Reply
  10. 10

    Rajendra+Prasad

    Looks literature is your family blood Very happy to know excellent person like Mr. Menon.
    – Rajendra Prasad

    Reply
  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Story is very nice Shraddanjali to your brother menon garu 🙏
    —-Dr.venkteswarlu
    Kazipet

    Reply
  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    🙏🌺🙏
    Congrats Dr sab..excellent write up..it reminded me 25years nostalgic memories…when you first time came to me at AIR quarters and gave books to write article on Meenon garu..(idi streeking kaadu)after published you also told that Meenon garu appreciated my article..
    Thq.
    Regards
    🙏voddiraju Rama Rao
    Hyderabad.

    Reply
  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Well writte up pedananna… I come to know many and learned a lot of things. I want to get and read all our writings
    TBG. THILAK.KANETY
    HYDERABAD.

    Reply
  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    The way you you have expressed your gratitude about annayya and his grace greatness and achievements in sahityam are very important to know by all ..specially this generation..I don’t understand how far it is possible by the way . Many people don’t know about him may be because of the name heard as Menon.Its really emotional..best narration about annayya Menon garu.a great tribute. 💐💐👏
    Dr.Jhansi Nirmala
    Canada(Hyderabad)

    Reply
  15. 15

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Goppa Rachayitha Meenon gaari gurinchi chaalaa chakkagaa vivarinchaaru…
    Dhanyavaadaalandi 🙏

    Reply
  16. 16

    ఎన్.వి.ఎన్.చారి

    డా.కేఎల్ వి గారి కలంలో విషయాన్ని పాఠకజనామోదంగా చెప్పగల శక్తి ఉంది.పేరులో ఏముందంటే పేరులో “నేముంది”. సంఖ్యాశాస్త్రం ఉపకరించే ఆ నేమ్ ఫేమ్ అవుతుందని సంఖ్యా వాదుల నమ్మకం . పేరునుబట్టి ప్రాంతాన్ని నిర్దేశించలేని అత్యున్నత వ్యక్తులలో మీనన్ గారొకరు
    ఒకచట్రంలో ఇమిడ్చలేని రచయితగా ఆదర్శప్రాయమైన రచయిత . తన పేరుకంటే రచనలే
    సమాజంలో నిలవాలనుకున్న ఉదాత్తుడు ఆయన జీవిత చక్రంలోని రేఖామాత్ర.పదనిసలను పంచిన మీకు ధన్యతలు
    ‘జయంతితే సుకృతి నోరససిద్ధా: కవీశ్వరా:
    నాస్తిమేషాం యశ: కాయే జరామరణజం భయమ్‌.
    భావం
    సిద్ధౌషధ సేవవల్ల ముసలితనాన్ని – మరణాన్ని సైతం అతిక్రమించవచ్చు ! అయితే – అది ఇట్టి ఔషధం యోగులకు మాత్రమే అందుబాటులో ఉండి, వారే సేవించగలుగుతారు. విద్వాంసులైన వారికి ‘ కీర్తి ‘ రూపంలో మరణానంతరం కూడ జీవం ఉండి, సిద్ధౌషధంలా వార్ని జీవింపచేస్తుంది. ఇటువంటి ధన్య జీవులు ఎవరు ? కవులు,పండితులు,రచయితలు వీరు సద్ధౌషధం సేవించిన యోగులవంటివారు.
    ఆ కవులకు – పండితులకు అంతటి ఘనకీర్తి ఎలా లభిస్తుంది ? ఆయా రసాలకు అనుగుణంగా, ఆ నవరసాలకు తమకావ్యాలలో సిద్దింపచేయడం ద్వారా. ఇంతటి ఘనులైన కవులు,పండితులు రచయితల మైత్రిని పొందగలగడం సైద్ధౌషధంతో సమానం కదా

    Reply
    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారిగారూ
      మీ విశ్లేషణ బాగుంది
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Very nice Babai
    నేను కూడా రెండు మూడు సార్లు కలిసాను ఆఖరి రోజులలో,
    చాలా బాధాకరం.
    మా ఇంటి దగ్గరగానే
    —–మోహన్. వేడంగి
    హైదరాబాదు

    Reply
  18. 18

    Mahesh

    Thank you for sharing great memories of your brother and great Telugu writer Sri Menon garu. You should be proud of yourself.
    Mahesh

    Reply
  19. 19

    Naccaw Sudhacaraw Rau

    Good evening sir, you say it is an essay but in reality it is his biography in nutshell. His literary talent and contributions and journey is inspirational. The lasting literary bonds with the heavy weights of his times speak for his place and popularity. His humbleness in avoiding publicity is rare amongst the literary personalities. His last days at old age home is most unfortunate…. though it was his choice. Thank you Dr ji, for a wonderful biographical information about the writer cum your brother kk Menon.

    Menons like KK Menon- Defence Minister-,VK Menon who played a significant role in the integration of the states …and writer kaneti krishna Menon…are historical personalities….
    Naccaw Sudhacaraw Rau
    Program Executive.
    AIR, Hyderabad.

    Reply
    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      Thank you somuch
      Sudhakar garu
      For your valuable
      Analysis.

      Reply
  20. 20

    S. Muntazbegum

    సర్!
    చక్కని రచనా శైలితో ఒక గొప్ప రచయిత k k మీనన్ గారి గురించి తెలుసుకొనే అవకాశాన్ని మాకు కల్పించారు.
    హృదయ పూర్వక ధన్యవాదములు మీకు 🙏💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!