సంచికలో తాజాగా

45 Comments

 1. 1

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  సంచిక…సంపాదక వర్గానికీ
  ఇతర సాంకేతిక సిబ్బందికి
  హృదయ పూర్వక ధన్యవాదములు.

  Reply
 2. 2

  K S S BAPUJEE

  కొన్ని జ్ఞాపకాలు అనుబంధాలను మరిఃత బలపరుస్తాయండీ. మీ అన్నయ్యలపట్ల మీ కున్న ప్రేమానురాగాలకు అద్దం పట్టిందండి ఈ వ్యాసం. మీ జ్ఞాపకాలు రేపటి తరానికి సోపానాలు.

  ఇవన్నీ ఒక పుస్తకరూపంలో రావాలని కోరుకుంటూ ….
  కె.ఎస్.ఎస్.బాపూజీ
  హైదరాబాద్.

  Reply
  1. 2.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   సర్
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 3. 3

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  Manushullone devellu untarani antataru. Mee peddannayya mee paalita pratyaksha dyvamu. 🙏

  —-suryanarayana rao
  Hyderabad.

  Reply
 4. 4

  sagar

  మీ అభివృద్ది మీ పెద్దన్నయ్య ఏలోకంలో ఉన్నా చూసి సంతోషిస్తాడు సర్ . ముఖ్యంగా మీ నిబద్దతను క్రమశిక్షణను ఎవ్వరూ ఎన్నటికీ మరచిపోలేరు. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు

  Reply
  1. 4.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   సాగర్
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 5. 5

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  Good morning sir 🙏 Help, guidance, support or advice … from near or dear or some good Samaritan is a great service in our caste ridden and communal Society.

  Your older brother KK Menon by all means, a fatherly figure by his care concern love and responsibilities he displayed in taking care of you in times of crises…

  As your Jaundice is concerned, even now people prefer Ayurvedic or Unani or other traditional medicine to Allopathy!!!

  It’s extremely unfortunate that even though Allopathic medicine is unequal to traditional medicine in the effective and priceless treatment of deadly disease Jaundice, the medical fraternity never credit it with its unique identity. They forget that Allopathy is just hardly 150-200 years old, whereas other traditional systems of medicine are as old as human history.

  The strange attitude of mankind is their ingratitude…. any way remembering the help or Services is a spiritual act.🙏

  —-Nakka sudhakar,AIR
  Hyderabad

  Reply
 6. 6

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  మీ అన్నయ్య పై మీ కృతజ్ఞతలు భావానికి అభినందనలు. మీ జ్ఞాపకం కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన బాధ్యత నిర్వాహణను తెలుపుతుంది.
  మీరు ఫోటో లు దాసిన విధానం అభినందనీయం

  ——నిధి(బ్రహ్మ చారి)
  హనంకొండ

  Reply
  1. 6.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మీ స్పందన కు
   ధన్య వాదాలు సర్ మీకు

   Reply
 7. 7

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  Good memories.

  —-Ravulapati Sitarama rao
  Hyderabad.

  Reply
 8. 8

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  జ్ఞాపకాల పందిరిలో మీ అన్నయ్య గురించి తెలిపారు. మీకు రెండు సార్లు పునర్జన్మ ప్రసాదించిన దేవుడని చెప్పారు.మీరు అల్లోపతి వైద్యుడై ఉండి యునానీ ఔషధం స్వీకరించడం నిజంగా అభినందనీయం. మీరు ఏ విషయమైనా మనసుకు నచ్చినట్లుగా చెప్పడం మీకున్న సుగుణం. అభినందనలు.

  —-జి.శ్రీనివాసా చారి
  ఖాజీపేట.

  Reply
  1. 8.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   ధన్యవాదాలు
   చారి గారూ…..

   Reply
 9. 9

  డి.వి.శేషాచార్య

  A brother’s unconditional love is priceless.

  Reply
 10. 10

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  మీ జ్ఞాపకాలపందిరి 45వ భాగం చదివిన.బాగుంది .వైద్య విధానాలేవైనా కొంత రొగి విశ్వాసము మీదకూడా ఆధారపడి ఉంటవి.మానింది మందు అని సామెత. ఏవైద్య విధానాన్నీనగుడ్డిగా వ్యతిరేకించటం మంచిది కాదు. మనం ఫాలొ?ఐనానకాక పో యినా కనీసగైరవం ఇవ్వాలె ఈ విషయంలొ కీశే డా రామక లక్ష్మణ మూర్తిగారువతప్పక గుర్తికు వస్తరు.ఆయన ఇతర వైగ్య విెధానాలనూ గౌరవించే వారు. జాండిస్ కు కీ శే డా. శఠ కో పాచార్యులుఆయుర్వేదచికిత్స చేసేవారు . అన్ని వైద్య విధానాలూ గౌరవించగలగాలి కనీసం ద్వేషించి తీసిపారేయకుండా నైనా ఉండాలి . ఎఎఎబాగున్నది అభినందనలు.
  —-రామశాస్త్రి

  Reply
  1. 10.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   శాస్త్రి గారూ
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 11. 11

  Jhansi koppisetty

  తోడబుట్టినవారు కూడా ఎవరి సంసార బాధ్యతలతో వారు తల మునకలై వుండే ఈ కాలంలో అన్నయ్యగారు ప్రేమతో మీ ఆరోగ్యం పట్ల అంత శ్రద్ద వహించటం ఆయనకు మీ పట్ల గల ప్రేమను ధృవీకరిస్తుంది… అటువంటి మహానుభావునికి తమ్ముడుగా పుట్టడం మీరు చేసుకున్న అదృష్టమే🙏🏻🙏🏻🙏🏻

  Reply
  1. 11.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   నిజమే నండీ
   ధన్య వాదాలు
   ఝాన్సీ గారు

   Reply
 12. 12

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  సర్ నమస్కారం 🙏
  మీ జ్ఞాపకాల పందిరి…
  మీ అనుభవాలలో ఆరోజుల్లో
  సమాజ స్థితి గతులు… ఉద్యోగం లోని సాధక బాధకాలు..సహాయం చేసిన వాళ్ళను మరిచిపోకుండా
  కృతజ్ఞతలు తెలియడం …. ఇలా ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తున్నందులకు ధన్యవాదములు మీకు 🙏🙏🙏
  మీ ఆన్న గారు ఏలోకాన ఉన్నా మీ
  కుటుంబ ఉన్నతిని చూసి ఆనందిస్తూనే ఉంటారు….

  —–కె.కళావతి
  హైదారాబాద్.

  Reply
  1. 12.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 13. 13

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  కష్టాలలో ఉన్నపుడు ఆర్థికంగాసాయం
  చేసినవారినే జీవితాంతం గుర్తుపెట్టు
  కుంటారు కొందరు.జీవితంలో జబ్బు
  పడి మృత్యుముఖందాకా పోయిన
  మిమ్ములను ఎంతో ప్రేమతో బాధ్యత
  తో తండ్రి తరువాత తండ్రిగానిలచి
  చక్కని వైద్యం చేయించి మళ్ళీశక్తి
  యుక్తులను ప్రసాదించిన అన్నను
  తలచుకోవడం కృతజ్ఞతయేకాదు మీ
  కర్తవ్యంకూడ. భావితరాలకు బాధ్య
  తలు ,ప్రేమలు ,కృతఞ్జతలు మీ
  రచనద్వారా ప్రకటితంకావడం అవసరమే.బంధాలు ,అనుబంధాలు
  ఆత్మీయతలు అంతాబూటకమంటున్న నేటియువత
  కు ఈరచన కనువిప్పుకావాలి

  —-డా.వజ్జల రంగా చార్య
  హనంకొండ.

  Reply
  1. 13.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మీ
   స్పందనకు
   ధన్యవాదాలు

   Reply
 14. 14

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  “ అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం …” అనే పాటలో మాట ఎంత బూటకమో మీ కథనం నిరూపించింది ..
  మన అనారోగ్యాన్ని తన అనారోగ్యంగా భావించి తమ్ముణ్ణి కాపాడుకుని ప్రయోజకుణ్ణి చెయ్యాలన్న అన్నయ్య హృదయం ఎంత మమకారభరితమో చెప్పటానికి మాటలు సరిపోకపోవచ్చు … అయినా చక్కని మాటల్తో చెప్పటం చాలాబాగుంది …
  కొత్త ఉద్యోగం , ఏ బాదరబందీలేని జీవనం , ఎవరి ఆంక్షలూ ఉండకపోవటం వంటివి మనిషి కట్టు తప్పటానికి ఎంతో అవకాశం ఉంది …అక్కడ మీరు క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు గనుక మీ జీవితం సరైన మార్గంలో సాగింది..
  అక్కయ్యలైనా , అన్నయ్యలైనా మిమ్మల్ని మంచి జీవితంగడిపే రీతి లో గాఢంగా వాంఛించారు గనుకనే మీ జీవితం సక్రమ పథంలో సాగింది ..
  యూనానీ వైద్యమైనా , అలోపతీ అయినా , హోమియోపతి అయినా , ఆయుర్వేదమును చికిత్సావిధానాలు వేరుకావచ్చుకానీ ఫలితం సరిగ్గానే ఉంటుందన్న నిజాన్ని స్వీయానుభవంతో చెప్పారు …
  డా. సురేందర్ రెడ్డి గారి వంటి సజ్జనులు ఉండటం మూలానే కత్సితుల ఆటలుసాగవన్న సత్యం తెలిపారు ..
  చక్కని విషయాలను పంచారు , ధన్యవాదాలు సర్ …

  Reply
  1. 14.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   గురూజీ
   గిరిజామనోహర్ బాబు గారూ
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 15. 15

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  మీ అన్నయ్య శ్రీ మీనన్ గారి గురించి చాలా బాగా రాశారు. మీకు osteomyelitis గురించి చాలా సార్లు ప్రస్తావన చేశారు. కానీ jaundice గురించి మొదటి సారి చెప్పారు.

  —-డా.డి.సత్యన్నారాయణ.
  హైదారాబాద్.

  Reply
  1. 15.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మీ స్పందనకు ధన్యవాదాలు
   డాక్టరు గారు

   Reply
 16. 16

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  మీ అన్న గారికి ఇంతకు మించి కృతజ్ఞత ఏమీ ఉంటుంది …JEEVITHAMLO .KRUTHAGNATHA VILUVA CHAKKAGA MAROSAARI GURTHUCHESARU..ABHNANDSNALU SIR

  —–డా.డి.సుజాత
  విజయవాడ.

  Reply
  1. 16.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 17. 17

  Sambasivarao Thota

  Prasad Garu!
  Mee Annayyalu ,mee Akkaiahlu mimmalni vividha sandarbhaallo aadukunna vishayaalu,entho slaaghaneeyam..
  Dhanyavaadaalandi 🙏

  Reply
  1. 17.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 18. 18

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  అనుభవాలు, ఆప్యాయతలు, త్యాగాలు కలబోత మీ జీవితం. విషయాన్ని మీలాగా చెప్పడం చాలా కష్టం. కళ్ళకు కట్టినట్టు చెప్పడంలో మీది అందెవేసిన చెయ్యి. మీ అన్నగారు, తల్లి తండ్రి పాత్రను కూడా పోషించారు. అదే వారి గొప్పతనం. మీరు చాలా అదృష్టవంతులు ఈ విషయంలో.

  ——-మారుతీ కిరణ్
  హైదారాబాద్.

  Reply
  1. 18.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మీ
   స్పంద నకు
   ధన్య వాదాలు సర్ మీకు

   Reply
 19. 19

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  అన్నదమ్ముల, అక్క చెల్లెoమల ఆత్మీయ అనురాగాలు అనుభవించిన వాళ్ళకు దాని మాధుర్యం తెలుస్తోంది. భoధాలు అనుభoధాల విలువలు తెలిసిన మీరు ముందు తరానికి ఆ విలువల అవశ్యకతను చూపించి నడిపిస్తున్నారు. మీకు ధన్యవాదాలు 🙏

  —–prof. Ravi kumar. P
  Kazipet.

  Reply
 20. 20

  Shyam

  చాలా మంది జీవితాలు పెద్ద అన్నయ్య సహాయం చేస్తాడు. కానీ ఎవరూ పట్టించుకో రు. గుర్తు అసలే చేసుకో రు. ఇంకా చెప్పాలంటే యేదో చేశాడు, నేనే బోలెడు సేవలు చేశా అంటారు. ఎవరో కోటి కి ఒక్కడు మీ లాగా వుంటారు. మీ అన్నయ్య అదృష్టవంతుడు. అలాంటి అన్న కు తమ్ముడు మీరు ధన్యులు.

  Reply
  1. 20.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   శ్యాం
   నీ సపందనకు ధన్యవాదాలు

   Reply
 21. 21

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  చేసిన మేలు ను మర్చిపోక కృతజ్ఞత గా ఉండడం అనే గొప్ప గుణం మీ ప్రతి జీవనాంశాన్నీ మాతో పంచుకున్నప్పుడల్లా మాకు స్పర్శకు వస్తుంది.శ్రీ మీనన్ గారి అంతటి ప్రసిద్ధ నవలా రచయిత కు సోదరులుగా పుట్టడం ఒక గొప్ప భాగ్యం అయితే మీదైతే…వారి ప్రేమ తత్వం గూర్చి మీరు మాతో పంచుకోవడం మా భాగ్యం.మంచి విలువలను పంచె మీ ప్రతి జ్ఞాపకం ఒక మార్గదర్శనం. మీ వంటి సహృదయుల్ని ఆరోగ్య వంతులుగా చేసి మాకు ఈ విధంగా అందించిన మీ పెద్దన్నాయ్య గారికి మేమూ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం.💐🙏

  –నాగజ్యోతి శేఖర్
  కాకినాడ.

  Reply
  1. 21.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా
   మీ కు ధన్యవాదాలు

   Reply
 22. 22

  మొహమ్మద్. అఫ్సర వలీషా

  బంధాలతో ముడిపడ్డ ఈ వారం మీ వ్యాసం ఎంతో ఆత్మీయత సంతరించుకుంది సార్ వాళ్ళు కూడా అదృష్టవంతులే మీలాంటి తమ్ముడు ఉన్నందుకు నిరంతరం వారి ఙ్ఞాపకాలతో తేలుతున్న మీరు మా అందరికీ స్ఫూర్తి సార్ కానీ ఆరోగ్యం చివరి అంచుల దాకా వెళ్ళి నయమై తిరిగి కోలుకున్నారు చాలా సంతోషం అనిపించింది. యునానీ లో కూడా జాండీస్ కు చక్కని వైద్యం ఉందన్న సంగతి ఈ ఎపిసోడ్ ద్వారా తెలిసింది హృదయపూర్వక ధన్యవాదాలు సార్ సరికొత్త విషయాలు బంధాలు బాంధవ్యాలు కలగలసిన మీ ఙ్ఞాపకాల పందిరి ఎప్పుడూ అద్భుతమే హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు మరొక మీ స్ఫూర్తి దాయక వ్యాసానికై ఎదురు చూస్తుంటాం నమస్తే 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

  Reply
  1. 22.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా
   మీ స్పందన కు ధన్యవాదాలు

   Reply
 23. 23

  Sarasi

  అటువంటి అన్నయ్య లభించడం మీ అదృష్టం. మీ అన్ని వ్యాసాలలో ఎందరో వ్యక్తలను పేర్లతో సహా ప్రస్తావిస్తున్నారు. మీ జ్ఞాపకశక్తి అమోఘం.

  Reply
  1. 23.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   సరసి గారు
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: