సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆర్. హనుమంతరావు గారి వ్యాఖ్య: *’65. అభీ నా జావో ఛోడ్ కర్’.. పదాల ఎంపిక, కూర్పు బాగున్నాయి.. జీవితాన్ని ఒక రంగుల హేలగా వర్ణిస్తూ చెప్పే మీ కాలమ్స్.. అమోఘం, అచింత్యం, అనితరసాధ్యం..
    అభీ నా జావో ఛోడ్ కర్.. కె దిల్ అభీ భరా నహీ.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వేణు గారి వ్యాఖ్య: అభీ నా జావో ఛోడ్ కర్.. సూపర్ సూపర్ సూపర్. 👌🏻👌🏻👌🏻 ఒకసారి మళ్ళీ చిన్నప్పటి మెమోరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకునేలా రచన చేశారు.. Thank you వేణు, గుంటూరు 🙏🏻*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాజేంద్రప్రసాద్ గారి స్పందన:* ‘అభీ నా జావ్ ఛోడ్ కర్’ హిందీ పేరుకీ తెలుగులో మంచి బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు, ప్రేమలు గురించి చక్కగా అన్వయించి బహు తియ్యగా చిన్ననాటి సంఘటనలను, జ్ఞాపకాలను మరల కళ్ళముందు ఆవిష్కరించారు. మనసుకు హత్తుకునేలా అందరికీ నచ్చేలా రాయటం మీ ప్రత్యేకత. ధన్యవాదము 👌💐🤝🙏.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: ఈ మాసపు రంగుల హేలలో శీర్షిక ‘అభీ నా జావో ఛోడ్ కర్!’ ఎన్నెన్ని విషయాలని గుర్తు చేసిందో! మన జన్మభూమి లోని అణువణువూ మనస్సులో తిష్ఠ వేసుకుని వదిలి పోనంటున్నాయి. పిల్లలు, తల్లిదండ్రులు, స్నేహితులేనా! ఊళ్ళోని చెట్టూ చేమా, పొలం పుట్రా, కాలవ గట్టూ, చివరికి ఊరిపేరున్న బోర్డూ మన మీద బెంగేట్టుసుకుంటాయన్న మాట. ఇక గోదారిని వాత్సల్య గోదారనడం మీకే చెల్లింది. మీకేం మీరు వ్రాసి వదిలేశారు. చివరి వరకూ చదివాక మా కళ్ళేగా చమర్చేది. అన్నింటినీ మనం వదిలేసి వెళ్ళినా, అవి మనల్ని వదిలి పోయినా.. తప్పదు, అన్నీ భరించవలసిందే! మన హాబీలలో మునిగి తేలడం, రాయడం, చదవడం, జ్ఞాపకాలలో సేదదీరటం మనకి అలవాటే! మనసులోని సున్నిత భావాలకి సుమ పరిమళాన్ని అద్దడం మీకే చెల్లు.. ఏది ఏమయినా నన్ను వదిలిపోవద్దు అనుకుంటూ అనుకుంటూనే.. ముందుకు పోదాం.. ‘అభీ నా జావో ఛోడ్ కర్!’

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య:*సూపరో సూపర్.. మనసుని వసపరుచుకునే మాయావిలా మీతో ప్రయాణం చేయించి.. అప్పుడే వదిలేస్తే ఎలా.. ఇంకొంచం సేపు.. మీతోనే ఉండాలనుంది… బాల్యం లోకి లాక్కెళ్లారు.. అభినందనలు..💐*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇందుకూరి దుర్గ గారి స్పందన: *నీ రచన బాగుంది. మనసుకు భారమైన సంగతులు గుర్తు చేసావు😔 *

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సర్వమంగళ గౌరి గారి వ్యాఖ్య: *ఈ రంగుల హేల వ్యాసం చదువుతుంటే అయ్యో అప్పుడే అయిపోయిందా అని.. మనసు పాడుతోంది అభిన జావో చోడ్ కర్ అని
    చెప్పుతున్న విషయానికి శీర్షికకి అనుకూలంగా రచన అంతా ప్రతి అక్షరంలోనూ ఆప్యాయత అనురాగమూ, దూరం అవుతున్న బాధ, దగ్గర అయ్యే క్షణం కోసం ఎదురుచూపు అన్ని పలుకుతున్నాయంటే నమ్ముతావా నేస్తం ❤️❤️*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి. జయవేణి గారి వ్యాఖ్య: గౌరీ గారి రచన మనం చెప్తే ఆమె వ్రాసినట్లుగా వుంటుంది. నేను మా వూరు వెళ్తే అలానే ఉంటుంది. flashback reel తిరుగుతుంది.ఫ్రెండ్స్ ని వాళ్ల ఇంటి దగ్గర దింపే కార్యక్రమం same to same 😊అనుభూతి పొందేట్లుగా ఉంది మేడమ్ గారి వ్యాసం 🙏🏻 – వి. జయవేణి, గుడివాడ.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mrs. Nirmalajyothi: *All the posts are the realities we see and face at times, so simply, precisely put in lucid style. Thank you very much madam for sharing. My greetings to Gowri Lakshmi madam gariki. My best wishes to you and madam. God has given you great talent. All the best🙏💐- నిర్మలజ్యోతి, తిరుపతి.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mrs. Seshamma: *Yes, your monthly column, Rangula hela ,touched the heart. Abhi na javo chodke, is an apt title., nagging.. I would like to say kabhi na javo chodke. శేషమ్మ,కాకినాడ*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పూర్ణ కామేశ్వరి గారి వ్యాఖ్య: *Ye dil abhi bharaa nahi.. అని అనిపించింది అభీ నా జావో చోడ్ కర్.. చదువుతుంటే..
    అలా.. మనసు పొరల్లోని తలుపులన్నీ ఒక్కొక్కటి తెరిచి చూపిస్తున్నట్టుగా.. భావాల అలల్లో తేలిపోతునట్టుగా..
    అభినందనలు మేడమ్*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. వెంకటరమణ గారి వ్యాఖ్య:*చాలా చక్కని సృజనాత్మక రచన. భావోద్వేగాలకు అక్షరరూపం ఇవ్వడంలో మీకు మీరే సాటి. ఈ భావోద్వేగాలకు వయస్సుతో నిమిత్తం లేదు. మనసున్న ప్రతివారు వీటిని అనుభవించక తప్పదు. అయితే వృద్ధులు ఇంకా ఎక్కువ భావోద్వేగాలకు లోనవుతుంటారు. ఏమైనా, మనస్సును వుండచుట్టేలా సాహిత్య ప్రయోగం ఉంది. You are Great madam 💗. You are really Great 💯. 💐*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది KSL కామేశ్వరిగారి వ్యాఖ్య: *చాలా బావుంది మీ కాలమ్.*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గీతా వాణి గారి స్పందన: *సూపరో సూపర్. గౌరమ్మ తల్లి బాల్యాన్ని గుర్తు చేశావే లవ్ యు రా.*

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. అమృతలత గారి వ్యాఖ్య: గుండె పొరల్లో.. ఎక్కడెక్కడో దాగి వున్న అనుభూతులన్నీ ఉవ్వెత్తున పైకి ఉబికి వచ్చినట్టూ – మండుటెండల ఉక్కబోతల వేళ – అప్పుడే కురిసిన చిరు జల్లుల్లో .. బీటలు వారిన ఎదలన్నీ తడిసి ముద్దయి సేద తీరినట్టూ – సంచిక పత్రిక-‘రంగుల హేల’ శీర్షికలో-అల్లూరి గౌరీ లక్ష్మి కలం నుండి -‘అభీ నా జావో ఛోడ్ కర్ -‘వ్యాసం పరమాద్భుతంగా జాలువారింది!
    అభినందనలు అల్లూరిగారికి , సంచిక పత్రిక సంపాదకులు కస్తూరి మురళీ కృష్ణ గారికి!- డా.అమృతలత, ఆర్మూర్.*

Leave a Reply

All rights reserved - Sanchika®