సంచికలో తాజాగా

Related Articles

22 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లిక్ గారి వ్యాఖ్య: *బావుంది గౌరీ మేడమ్..చాలా బావుంది. కచ్చితంగా ఆచరించ విషయం. సూపర్ అంటే సూపర్…👌👍😍 Mallik, Bapatla.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కనకదుర్గగారి వ్యాఖ్య: *ఏం రాసేవే బాబు. wonderful, excellent, soooooooper 👏 కనకదుర్గ,Vizag.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. R.H.Rao: *Solitude is a foundation for personal growth, paving the way for self-care, self-love, self-respect,self-confidence, self-discovery, and self-talk and so on and rejuvenating experience of being alone with oneself. 
    Your column on Solo- dating is a wonderful reflection of it that takes your readers and fans, really, into that wonderful awe-inspiring state of Self-sculpture and Self-discovery..Your column is a masterpiece, blended with your own discovery and experiences of it.. Truely lovely.. – R.H.Rao, Hyd.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హిమబిందుగారి వ్యాఖ్య: *Self care undali definitely. హిమబిందు, USA.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారి వ్యాఖ్య: *బాగుంది. ఒక కొత్త విషయం మీ ద్వారా తెలుసుకున్నాను. కానీ.. ఇది అంత సులభంగా సాధ్యం అయ్యే పనికాదని నా భావన. చేయగలిగినవారు అదృష్టవంతులు. మీకు అభినందనలు/కృతజ్ఞతలు.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి.ఎస్. లక్ష్మి గారి స్పందన: *‘సోలో డేటింగ్‘ పేరు చాలా బాగుంది.
    ఏకాంతానికి, ఒంటరితనానికీ మధ్య గల సన్నని రేఖను బాగా వివరించారు. అభినందనలు.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హేమ గారి స్పందన: *బాగా రాసారు గౌరీ గారూ.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇందిరా విశ్వనాథ్ గారి వ్యాఖ్య: *అందరికీ ఈ ఆలోచన అవసరం. భలే రాశారు. మీ రచనల్లో సహజత్వం సదా మాకు నచ్చే సుగుణం.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mrs.Athaluri Vijayalakshmi: *Excellent.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి.వి. భాస్కర రావు గారి స్పందన: *చాలా బాగా చెప్పారు బాగా వివరించారు. Keep it up.*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. MA Ramana: *Well written on solo dating. Best wishes 🍀🍀💯 *

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వేణు గారి వ్యాఖ్య: *ఆత్మ ఆనందపడిపోతుంది.. సోలో డేటింగ్‌తో. వేణు, గుంటూరు.*

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శైలజ గారి స్పందన:*చాలా బాగుంది అండీ. ఇప్పుడే నాకు సోలో డేట్‌కి వెళ్ళాలని అనిపిస్తోంది. Kudos అండీ.*

    Reply
  14. 14

    గోనుగుంట మురళీకృష్ణ

    సోలో డేటింగ్ లో మీరు చెప్పిన ఐడియాలు బాగున్నాయి….అనేక సమస్యలతో, పని వత్తిడితో విసిగిపోయినప్పుడు మాత్రమే సోలో డేటింగ్ రిలాక్స్ కలిగిస్తుంది…అదే పనిగా చేస్తూ పోతే మనిషి వంటరి అయిపోతాడు. బయట ప్రపంచంతో వేరై పోతాడు…….కానీ మానవుడు సంఘజీవి. నలుగురితో మాట్లాడుతూ కలసి మెలసి జీవించటం వలననే మనసు చురుకుగా అయి, వాస్తవ ప్రపంచంతో పాటు ప్రయాణించగలుగుతాడు..

    Reply
  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉషాలక్ష్మిగారి స్పందన: *శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మీ గారు వ్రాసిన సోలో డేటింగ్ చదివాక నేను ఆత్మ పరిశీలన చేసుకుని కించిత్ బాధ పడ్డ మాట నిజం. self caring is not selfishness అన్న మాట అక్షరాల నిజం. భర్తకి పిల్లలకి బంధువులకు వాళ్లకు ఇష్టం అయినవి చేసి పెడుతూ మురిసిపోయాం కానీ ఇప్పుడు ఆలోచిస్తే చాలా కోల్పోయాము అనిపిస్తోంది. నిన్ను నువ్వు ప్రేమించుకో బ్లాగులు రాయి నీ అభిరుచులు నలుగురితో పంచుకో అని మా ఆనంద్ చెబుతూ ఉంటాడు. సంగీతం కూనిరాగాలు తీస్తుంటే మా స్వరూప్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకో అంటాడు. ఒంటరితనం కాదు మనలోకి మనం చూసుకొని ఇన్నాళ్లు కోల్పోయినవి ఇకనైనా మొదలు పెడదాం.*

    Reply
  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జ్యోతిర్లతగారి వ్యాఖ్య: *చాలా చక్కగా రాశారు సోలో డేటింగ్. మనల్ని మనం తెలుసుకోవటం అన్న ఈ ప్రక్రియ ఇప్పటి మన ఆడవారికి చాలా అవసరం. జ్యోతిర్లత, కుకట్‍పల్లి.

    Reply
  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాజేంద్ర ప్రసాద్ గారి వ్యాఖ్య: *👌👌💐💐Namaste గౌరీ లక్ష్మీ గారు, మీ ‘సోలో డేటింగ్’ చాలా బావుంది, ఇది అందరూ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి, మీరు ఏమి రాసినా అందులో ఏదో ఒక మెసేజ్ వుంటుంది, అందరినీ ఆలోచింపచేసే, ఆకట్టుకునే స్పెషల్ రచనా శైలి మీది.*

    Reply
  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *సోలో డేటింగ్ ప్రతి మనిషికీ అవసరం..ఇదొక రిఫ్రెషింగ్ సెషన్ లాంటిది.. తాత్వికతతో మనలోకి ఒకసారి తొంగి చూసుకుంటేనే కదా స్పష్టత వచ్చేది… మీదైనా శైలితో మనసుల నాకార్షించేలా మంచి విషయాలను మా ముందుంచారు.. అభినందనలు.. 💐💐*

    Reply
  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మిగారి వ్యాఖ్య: *రచయిత్రి గౌరీలక్ష్మి గారి పరిచయం స్నేహంగా మారే క్రమంలో ‘సోలో డేటింగ్’ పేరు చెప్పలేదు. కానీ అందుకు సంబంధించిన పాఠాలెన్నో నేర్పిన గురువు. ఇప్పుడు ఈ ‘రంగులహేల’ లోని శీర్షికలో వారు ప్రస్తావించిన విషయాలు మనలోకి మనలని తీసుకెళ్ళడానికి, మనని గురించి మనం తెలుసుకోవడానికి, మన ఆత్మవిశ్వాసం, self respect ని పెంపొందించుకోవడానికి దోహదం చేస్తాయి. “So Solo -Dating So betteroo!”.*

    Reply
  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె.ఎస్.ఎల్. కామేశ్వరి గారి వ్యాఖ్య: *బావుందండీ మీ కాలమ్. అభినందన.*

    Reply
  21. 21

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వసంత లక్ష్మిగారి స్పందన: బాగా రాసారు గౌరీ! వసంత లక్ష్మి, US.*

    Reply
  22. 22

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రఘురామశర్మ గారి స్పందన: *మీ ‘సోలో డేటింగ్’ వ్యాసం అపూర్వమైనది. వ్యాసంలో మీరు కనబరచిన అద్భుతమైన సృజనాత్మకత నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. 👌👌👏👏 👏👏👏👏👏 రఘురామ శర్మ, హైదర్‍నగర్.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®