సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    డా. సిహెచ్. నాగమణి

    The article brilliantly captures the coastal wonders of La Jolla Cove giving an experience that couples adventure with tranquility. It is indeed heartening to find the sea lions and seals lounging on the rocky shores. The poignant way that the writer describes the spectacular sight of sunset on the shore with realistic sensory details allows readers to experience the scene. Congratulations to Smt.Syamala.
    Dr.Chivukula Nagamani

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇలపావులూరి వెంకటేశ్వర్లు గారి వ్యాఖ్య:*లహోయా కోవ్ రచయిత్రి శ్రీమతి శ్యామల గారి కలం నుండి జాలువారిన చక్కని సందర్శన యాత్ర అనుభవ వ్యాసం. చక్కగా, వివరంగా విపులంగా అందిస్తున్నారు అమెరికా అందాలను. కృతజ్ఞతలు. ఇలపావులూరి వెంకటేశ్వర్లు, విజయవాడ.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భ్రమర గారి స్పందన: *సహజంగానే ప్రకృతి ప్రేమికురాలైన రచయిత్రి శ్యామలగారి కలం నుండి జాలువారిన ఈ ఆర్టికల్ ఓ అందమైన పెయింటింగ్ ను తలపించింది. ఆహ్లాదకరమైన ‘లహోయాకోవ్’ సాగరతీరాన్ని, మనోహరమైన సూర్యాస్తమయాన్ని పాఠకుల కళ్లముందు అద్భుతంగా ఆవిష్కరించారు. సాయంసంధ్య అందాలను పదిలంగా పొందుపరిచిన ఫోటోలు చాలా బాగున్నాయి. ఇంత చక్కటి ఆర్టికల్ ను అందించిన శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు. 💐💐 – భ్రమర*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!