అంజలీదేవి జీవితంలోని మైలురాళ్ళు గురించి బాగా చెప్పారు..కానీ క్లుప్తంగా చెప్పినట్లే ఉంది..ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది..మహానటి సావిత్రి కూడా "నా అభిమాన నటి అంజలీదేవి" అని చెప్పుకున్న…
రచయిత వ్రాసిన పాటల వివరాలు తెలుగు వికీపీడియాలోని పెళ్ళికానుక సినిమా వివరాల ప్రకారం సరైనవే. గమనించగలరు. https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%BF_%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%95_(1960_%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE)
ఇది శ్రీనివాస రావు సొంసాళె (ఎమ్మిగనూరు) గారి వ్యాఖ్య: *రచయిత పాటల గురించి యిలా వ్రాశారు:- 1. ఆడేపాడే పసివాడ (సంతోషం) - చెరువు అంజనేయ శాస్త్రి…
ఇది గడ్డమణుగు సుజాత గారి స్పందన: *సోమ శంకర్ గారు చాలా బాగా వివరించారు, నీతో కలిసి మాట్లాడిన 2 గంటలు చాలా బాగా విశ్లేషించి వివరించారు.*