సంచికలో తాజాగా

పోల్కంపల్లి శాంతాదేవి Articles 4

1942లో వనపర్తిలో జన్మించిన శాంతాదేవి రచనారంగంలో ప్రవేశించి సుమారు అర్ధ శతాబ్దం దాటింది. 65 నవలలు, 70-75 కథలు వ్రాశారు. కొన్ని నవలలు సినిమాలుగా, టెలీఫిల్ములుగా రూపొందాయి. కొన్ని నవలలు కన్నడంలోకి అనువాదమయ్యాయి. శ్రీమతి మల్లాది సుబ్బమ్మ 'ధర్మనిధి' పురస్కారం, 'సుశీలా నారాయణరెడ్డి' అవార్డు, జీవిత సాఫల్య పురస్కారం, మాదిరెడ్డి సులోచన స్మారక పురస్కారం, స్ఫూర్తి పురస్కారం వంటి పురస్కారాలను పొందారు. పోల్కంపల్లి శాంతాదేవి రచనలపై పలువురు పరిశోధనలు చేసి డాక్టరేట్, ఎం.ఫిల్ పట్టాలు పొందారు.

All rights reserved - Sanchika®