సంచికలో తాజాగా

యస్. వివేకానంద Articles 1

యస్. వివేకానంద సుప్రసిద్ధ కవి, కథకులు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో వివిధ హోదాలలో పనిచేసి 1998లో పదవీవిరమణ చేశారు. 500 కథలు, 450 కవితలు రాసారు. 17 కథాసంపుటాలు, 7 కవితా సంపుటాలు వెలువడ్డాయి. 6 రంగస్థల నాటికలు రాశారు. 13 నవలలు పుస్తకరూపంలో వెలువడ్డాయి. 'సాహిత్య రత్న' బిరుదు గ్రహీత అయిన వీరు ఎస్.వి.డి సాహితీసంస్థ వ్యవస్థాపక కార్యదర్శి. వీరి కొన్ని రచనలు కన్నడ, హిందీ భాషలలోకి అనువాదమయ్యాయి.

All rights reserved - Sanchika™