తెలుగుపూల తోట - జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ జాతీయ స్థాయి కవితల పోటీ ప్రకటన Read more
వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ "మిర్చీ తో చర్చ". Read more
ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్న... Read more
సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. Read more
పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల 'మనోమాయా జగత్తు' సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది నాల్గవ భాగం. Read more
"స్నేహానికే తేడాలూ లేవు, కులమతాలు అడ్డురావు. అదే ఆడా మగా అయితే, ఓహో అడ్దుగోడ లెన్నెన్నో" అని అంటున్నారు స్వాతి ఈ కవితలో . Read more
బొందల నాగేశ్వరరావు గారు వ్రాసిన మినీ నవల 'పామరులు - పడవతాత' సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది నాల్గవ భాగం. Read more
శ్రీ వాణి శర్మ గారు మీరు రాసిన సిరివెన్నెల గారి పాటకు మీ వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది