కృత్రిమ గర్భం నుండి పుట్టిన ఆ అక్షరాలకి ప్రకృతి గర్భం నుండి జనించిన నా అక్షరాల విలువ ఏం తెలుస్తుంది?
సిజేరియన్ నుండి బైటొచ్చిన ఆ అక్షరాలకి పురిటినొప్పులనుండి ఉద్భవించిన నా అక్షరాల బాధ ఏం తెలుస్తుంది?
కరెన్సీతో చదువు’కొన్న’ అహంకారపు ఆ అక్షరాలకి స్వేచ్ఛతో చదువుకున్న మమకారపు నా అక్షరాల విధేయత ఏం తెలుస్తుంది?
ఆ అక్షరాలు కార్పో’రేట్’వి అయితే నా అక్షరాలు సర్కార్వి
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™