సంచికలో తాజాగా

88 Comments

 1. 1

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  సహృదయు లైన
  సంచిక సంపాదక వర్గానికీ
  ఇతర సాంకేతిక సిబ్బందికి
  హృ దయ పూర్వ క
  కృతజ్నతలు.

  Reply
  1. 1.1

   drdsridevi@gmail.com

   మీ జ్ఞాపకాల పందిరి…ఎందరో జీవితాలకు ఆదర్శ పందిరి. మీకు మీ కుటుంబ సభ్యులకు wishes. Good luck.

   Reply
 2. 2

  Sagar

  పిల్లల చదువుల విషయంలో వారి ఇష్టప్రకారం చదివేలా వారికి స్వేఛ్ఛనివ్వాలన్న మీ సలహా ఇక్కడ స్పష్టమవుతుంది. అది అందరికీ అద్భుతమైన సలహా సర్ . ప్రతివారం మీ జ్ఞాపకాల పందిరిలో ఇలాంటి మంచి సలహాలు ఇమిడి ఉండడం పాఠకుల అదృష్టం. మీకు ధన్యవాదములు సర్

  Reply
  1. 2.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   సాగర్
   నీ స్పందన కు ధన్యవాదాలు.

   Reply
 3. 3

  రమాదేవి బాలబోయిన..మృదువిరి

  ఔనండి…చదివింది ఒకటి ఉద్యోగం చేస్తోంది మరొకటి…అందుకే చాలా సినిమాల్లో డైలాగ్ డాక్టరు కాబోయి యాక్టరు అయ్యాడు అని…అభిరుచికి తగ్గ చదువు,ఉద్యోగం అందనిద్రాక్షలే… నా చదువు మొదట కామర్స్ ఆ తరువాత బిఎ తరువాత ఇంగ్లీషు & హిందీ రెండు పీజీలు ..హహ..ఇపుడు హిందీ టీచరు..తెలుగులో రచనలు చేస్తున్నా..ఏమాత్రం పొంతన లేదు…కేవలం అడ్జస్ట్ మెంట్స్ తప్ప…RRB…BSRB ఉద్యోగాలు వచ్చినా…జోనల్ జాబ్స్ పిల్లలకు కష్టమైతది అని వదిలేసి…పిల్లలకోసం ప్రభుత్వ ఉద్యోగమూ వదిలి..వాళ్ళకొసమే వాళ్ళు చదివే ప్రైవేటు పాఠశాలల్లో పదేళ్ళు పనిచేసి.వాళ్ళు పెద్దయ్యాక మళ్ళీ పరీక్షలు రాసి ప్రభుత్వఉద్యోగం చేస్తున్నాను…మీ జ్ఞాపకాల పందిరిలో నా జ్ఞాపకమూ విరబూసింది..మీరు అలా మోటివేషనల్ గా రాస్తు మా మనసుల్ని కదిలిస్తున్నారు సర్

  Reply
  1. 3.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా..రమా…
   మీ స్పందన కు ధన్యవాదాలు.

   Reply
   1. 3.1.1

    చిట్టె మాధవి

    చాలా మంచి విషయాలు ప్రస్తావిస్తున్నారు సర్..మీ జ్ఞాపకాల పందిరిలో… మా జ్ఞాపకాలు కూడా గుర్తుకు వస్తున్నాయి…నేడు చదువు అభిరుచుల మేరకు చదువుతున్నా.. స్థిరపడటం మాత్రం విభిన్న రంగాల్లో చేరిపోతున్నారు… ఒక రకంగా అడ్జెస్ట్ అవుతున్నారని చెప్పొచ్చు.బాగా వ్రాస్తున్నారు సర్.

    Reply
    1. 3.1.1.1

     డా.కె.ఎల్.వి.ప్రసాద్

     అమ్మా
     మీ స్పందన కు
     ధన్యవాదాలండీ

     Reply
 4. 4

  Challa jayapal Reddy

  Ishtapadi chadavatame manchidi…kaani daani valla nashtapoina sandarbhaalu kooda unnai….edemaina adrushtam kalisi raavaali.kondaru click ayyaru kondaru fail ayyaru….mee anubhavam aalochimpa chesedigaa undi….

  Reply
  1. 4.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   జయపాల్ రెడ్డి గారు
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 5. 5

  G.Girijamanoharababu

  డాక్టర్ గారూ !!
  మీరు ప్రారంభించేప్పుడు పెట్టే శీర్షికలే విశేషంగా ఉంటున్నాయి .. పాఠకుణ్ణి శీర్షికలే చెయ్యిపట్టుకుని విషయంలోకి మెల్లగా నడిపించుకుని వెళ్ళిపోతాయి …
  ఇవ్వాళ్టి శీర్షిక చూడగానే మీ కథనం లో ఈ శీర్షిక ఎందుకు పెట్టారో తెలిసే లోగానే చదవబోయే వాడి మనసు లో ముసిరే ఆలోచనలతో తప్పనిసరిగా విభేదిస్తుంటాయి …
  చెప్పిన విషయంమేమో పిల్లల విషయం లో వాళ్ళ చదువును గురించి , తల్లిదండ్రుల బాధ్యత తో బాటు పిల్లల అభిరుచిని తెలుసుకోవాలని చెప్పడం , దానికీ మీ అనుభవంలోకి వచ్చిన విషయాన్ని జోడించి చెప్పడం తో దానికొక బలం వచ్చింది …
  ఆ సందర్భంగా పిల్లల విషయం లో మీరు తీసుకున్న జాగ్రత్త తో బాటు మేడమ్ గారి జాబ్ విషయం లోనూ మీరు మరింత జాగ్రత్త చూపటం వల్లే అది మీ జీవితాల్ని ఆనందమయం చేసింది ..
  ఇక్కడ ఇంకో విషయమూ ఉంది .. మేడమ్ గారిలోని ఉద్యోగం చెయ్యాలన్న ఆకాంక్షను కాదనకపోవటం మంచి నిర్ణయం , కాని ఏదైతే మనమార్గాన్ని సుగమంచేస్తుందో వారికి చెప్పి ఒప్పించటం వల్ల , అదే వారి కృషి కొత్తబాటలో సాగి సత్ఫలితాన్నివ్వటానికి దారి చూపింది ..
  ఎవరి చదువుల విషయం లోనైనా నిర్ణయాలు తీసుకోవటం లో జాగ్రత్తలు కనబరిస్తేనే భవిత భద్రంగా ఉంటుందన్నది ఈనాటి మాట చూపిన బాట… అభినందనలు సర్ !!!

  Reply
  1. 5.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   గురువుగారు
   గిరిజామనోహర్ గారి
   స్పందనకు
   ధన్యవాదాలు

   Reply
 6. 6

  శ్యామ్

  చాలా మంది తమ అలొచన పరిధి లోకి వున్న ధారి లొకే పిల్లల ను పంపిస్తారు. పిల్లలకు చాలా వరకు ఎటు వెళ్ళాలో తెలియదు. ఎవరైన పిల్లలు చదువుల్లో గమ్యం ఎటొ తెలిసినా చెప్పరు. కొందరు పిల్లలు మాత్రమే అలా తెలుసుకొని పెద్దల కు వొప్పించి success అవుతారు. అది చాలా adhrustham అనే చెప్పాలి

  Reply
  1. 6.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   శ్యాం
   నీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 7. 7

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Good morning doctorgaru.
  Meeru maaku (Bank ki) Alludugaru avvalani unte, maa ammayi teacher vruthi ni yela chepadataru.
  Convey my regards to Aruna garu.

  ___సూర్య నారాయణ రావు
  హైదారాబాద్.

  Reply
 8. 8

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Good morning sir మీ అభిప్రాయాలను కాదనని ధర్మపత్ని పిల్లల అభిప్రాయాలను గౌరవించే మీలోని అభ్యుదయ భావాలు వాళ్ళందరికి మీమీద ఉన్న నమ్మకం అభిమానం వెరసి ఇప్పటి మీప్రయాణం ఇదే సుఖమయ జీవనం ఈరోజుల్లో చాలామంది ఈ logic మరచిపోయి ఇబ్బందులు పడతారు🌺💐🌹

  _____కె.శ్రీహరి
  హనంకొండ

  Reply
 9. 9

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  మా వూరికి Revenue inspector వస్టే నే మా ఇంట్లో ఆలు గడ్డ కూర. అందుకని మా అమ్మ నన్ను. రెవెన్యూ ఆఫీసర్ లా choodalanukudi. నలుగురికీ. భోజనం పెట్టాలి అంటే doctor కావాలి అని. నాన్న. ఇలా అయ్యాను. ఆరోజుల్లో పెద్దల మాటేకడా

  ____డా.అంజనీ దేవి
  హనంకొండ

  Reply
  1. 9.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   మేడం గారూ
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ .

   Reply
 10. 10

  మొహమ్మద్ అఫ్సర వలీషా

  చాలా మంచి విషయాన్ని జ్ఞాపకాల పందిరిలో ప్రస్తావించారు సార్. మీరు చెప్పింది అక్షరాలా నిజం చాలా మంది తల్లిదండ్రులు తమ బాటలోనే పిల్లలను తీర్చి దాద్దాలనుకుంటారు .అందుకు చదవదగ్గ సత్తా వారికుందా లేదా అని గ్రహించక జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తారు దాని ఫలితం పిల్లలు అనుభవిస్తారు. మీ సూచనలు సరైనవి.పిల్లలకు ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడే వారు ఏం చదవగలమనే నిర్ణయాన్ని నిర్భయంగా ఎన్నుకోగలరు.మీ వైపు నుండి పిల్లలకైనా ,అరుణా మేడమ్ గారి కైనాసమ న్యాయం చేశారు. పిల్లలకు అప్పుడే తలిదండ్రుల మీద గౌరవం కలుగుతుంది బంధాలు బలపడతాయి. మొదటి నుండి స్వచ్ఛమైన భావాలతో కుటుంబానికి విలువనిస్తూ అందరికీ ఆదర్శ వంతమైన జీవితాన్ని గడుపుతూ సమాజానికి మీ విలువైన జ్ఞాపకాలు పంచుతూ ఒక్కో వారం ఒక్కో పుటను తెరుస్తున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

  Reply
  1. 10.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా..
   మీ స్పందన కు ధన్యవాదాలు.

   Reply
 11. 11

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  మీది సరళ సుందరమైన శైలి. అభినందనలు…

  ____గంగిశెట్టి లక్ష్మీనారాయణ
  అమెరికా

  Reply
 12. 12

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Attained your goal…. congrats….!

  ___SVLN Sarma.
  Hyderabad

  Reply
 13. 13

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  మీ రచన పంతులమ్మ వద్దు బాగుంది సార్ మొత్తం మీద మీ కోరికే నెరవేరింది, పంతులమ్మ ఉద్యోగం నుంచి బ్యాంక్ ఉద్యోగం లోకి మార్చేసారన్న మాట, ఏదైనా మీ మగాళ్లు అనుకున్నదే అవాలనుకుంటారు, బాగుంది సార్ అభినందనలు🌹
  ____రాయవరపు సరస్వతి
  . విశాఖ పట్నం

  Reply
 14. 14

  Sambasivarao Thota

  Prasad Garu!
  Mee
  Pillala chaduvula vishayamlo , Mee Srimathi Job vishayamlo ,
  Mee nirnayaalu Chaalaa manchi nirnayaalu gaa rujuvainaayi ..
  Abhinandanalu..🙏

  Reply
 15. 15

  గుండెబోయిన శ్రీనివాస్

  ఈ మీ అనుభవం ఇతరులకు పాఠంగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను సార్

  Reply
  1. 15.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   శ్రీనివాస్
   ధన్యవాదాలు

   Reply
 16. 16

  D. V. Seshacharya

  పదవ తరగతి తర్వాత పిల్లల చదువులు అనేది ఎక్కువ శాతం వారి తల్లి దండ్రుల నిర్ణయం మీదే నేటికీ
  కొనసాగుతోంది. తల్లిదండ్రుల విపరీత వ్యామోహం దీనికి ఎక్కువ కారణమని చెప్పక తప్పదు. తోటి ఉద్యోగుల పిల్లలో దగ్గర బంధువుల పిల్లలో విదేశాల్లో ఉన్నారనుకోండి ఇక మన పిల్లలు కూడా విదేశాలకు వెళ్లితీరాల్సిందే అని ఆలోచించే తల్లి దండ్రులను ఒకదశలో చాలా మంది నే చూసాను. మరో దశలో సాఫ్ట్ వేర్ జాబు, పెద్ద ప్యాకేజిలను ఆలోచించే తల్లిదండ్రులనూ చూసాను. సరే నిరుద్యోగం, చదువు కు తగిన ఉద్యోగం దొరకకపోవడం వంటివి కూడా కారణాలే. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చర్చించడం సబబు కాదు. కొత్త విద్యావిధానం ఈ పరిస్థితిని మార్చగలిగే అవకాశం ఉంది. కానీ అది భవిష్యత్తు.
  పదవ తరగతి తర్వాతి చదువులు పిల్లల ఇష్టానుసారం జరగాలి, లేకుంటే ఏర్పడే పర్యవసానాన్ని ప్రతి తల్లి, ప్రతి తండ్రి అర్థం చేసుకునేలా మీరు చెప్పిన విధానం చాలా బాగుంది.
  ఆలోచనలను రేకెత్తిస్తోంది.
  అభినందనలు.

  డి.వి. శేషాచార్య

  Reply
  1. 16.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   మిత్రమా
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ .

   Reply
   1. 16.1.1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్…ఈ నాటి మీ జ్ఞాపకం మీ శ్రీమతి పట్ల మీకున్న ప్రేమను తెలియచేస్తుంది నాకైతే మీరు వారిని నిర్దేశించిన విధం మీ ఇష్టంగా కనబడినప్పటికీ.మీ మధ్య ఉద్యోగం పేరిట దూరం అనేది చొరబడకుండా చూసుకున్నారు మీరు. అదే సమయంలో వారిని ఉన్నతోద్యోగిగా నిలిపారు వారి శ్రమకి,కృషికీ మీ తోడ్పటును అందించి.వారు కూడా నేటి యువతులకు ఆదర్శవంతంగా అటు కుటుంబాన్ని ,ఇటు ఉద్యోగ జీవితాన్ని సమన్వయం చేసిన విధం గొప్పగా ఉంది.ఇద్దరు సమఉజ్జీలైన సరి జోడు మీరు. మంచి కుటుంబాన్ని,సంఘంలో హోదానీ ఏర్పరుచుకోగలిగారు.మార్గదర్శకంగా నిలిచారు.వారినిలా మీ జ్ఞాపకాల పందిరికి అల్లుకున్న పూలతీవేలా చూడడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.భార్యాభర్తల మధ్య ఉండాలిసిన ప్రేమ,అవగాహనాల్ని తెలియచేసే ఇంత మంచి అంశాన్ని మాతో పంచుకున్న మీకు కృతజ్ఞతలు మరియు శుభాభివందనాలు సర్🙏💐💐

    ____నాగజ్యోతీ.దొండ పాటి
    కాకినాడ.

    Reply
 17. 17

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  సర్ 🙏
  మీ జ్ఞాపకాల పందిరిలోకి ఇందాకే వెళ్ళివచ్చాను…
  మంచి సామాజిక అంశం… సర్
  ఇప్పటి తల్లిదండ్రులు ఆచరిస్తే బాగుంటుంది….
  చదువులంటే ఇంజనీర్లు డాక్టర్ లు
  అనే అభిప్రాయం ఉంది చాలామందిలో…
  అపోహలను తొలగించే విధంగా
  మీ రచన కొనసాగింది
  అభినందనలు సర్🙏

  ______కండకట్ల కళావతి
  హైదారాబాద్.

  Reply
  1. 17.1
 18. 18

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  చాలా చక్కని జీవితానుభవాలు ఆసక్తికరమైన రచన.జీవితానికి మార్గదర్శనం చేసి స్ఫూర్తిని నింపుతూ ముందుకు నడిపించే విధంగా అందించారు

  ____చేపూరి శ్రీరాం
  హనంకొండ

  Reply
  1. 18.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   ధన్యవాదాలు
   శ్రీరాం .

   Reply
 19. 19

  Dr. O. Nageswara Rao

  Very good Gnapakam in your life.
  It’s very useful for the middle n below middle class people because you have enlightend the live story, so people may take care of their children studies. It’s very good advise.
  In your life planning also very good because you know the problems of your Doctor service job, so you have taken good decision n obliged by your Mrs also it’s turning point because of that everything was smooth.
  Any how you are Lucky fellow.
  Wish you all the best.
  Enjoy the life happily with grand daughter.

  Reply
 20. 20

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  నమస్కారం సార్🙏🙏🙏

  చాలా రోజుల తర్వాత జ్ఞాపకాల పందిరి చదివే అవకాశం కలిగింది. పని ఒత్తిడి మూలంగా గత రెండు మూడు వారాలుగా మీ జ్ఞాపకాల పందిరి చదివి వెంటనే స్పందించ లేకపోయాను. మీరు అన్యదా భావించరాదు..

  ఈ వారం జ్ఞాపకాల పందిరి లో మీరు రు వెలిబుచ్చిన అభిప్రాయాలు అందరి తల్లిదండ్రులకు వర్తిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
  తల్లిదండ్రుల ఆలోచనల మేరకే తమ పిల్లల చదువు, భవిష్యత్తు ఆధార పడుతుందనేది జగమెరిగిన సత్యం. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం కాకపోయినా కనీసం 80% అయినా కరెక్ట్ కావచ్చు. మీరు జ్ఞాపకాల పండిరిలో ప్రస్తావించిన ఉపాధ్యాయుడు కూడా తన కొడుకును తన ఆలోచన మేరకే చదివించడం, ఆ కొడుకు చేరిన కోర్సుపై అనాసక్తి చూపించడం వంటి విషయాలు చాలామంది కుటుంబాలలో కనబడుతుంటాయి. మీరు కూడా వివాహానంతరం మేడం అభీష్టం మేరకు కాకుండా బ్యాంకు ఉద్యోగానికి ఆసక్తి చూపించారు. అప్పటి పరిస్థితులను బట్టి మీరు మేడం బ్యాంకు ఉద్యోగం చేసేందుకు ప్రోత్సహించారు.
  కానీ మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించారు. వాళ్ల అభీష్టం మేరకే విద్యను అభ్యసించేలా చేసి మహోన్నత ఉద్యోగాలను అలంకరించే లా చేశారు. అభినందనలు.
  ఏది ఏమైనా పెద్దల ఆలోచనల మేరకే పిల్లల చదువు, భవిష్యత్తు ఆధారపడుతుందని చెప్పకనే చెప్పవచ్చు.
  ఈ విషయాలన్నిటినీ మీ కథనం ద్వారా కళ్లకు కట్టినట్లు పాఠకులకు అందించారు ధన్యవాదాలు💐💐💐💐💐

  ____venkanna.Gaddam
  HANAMKONDA

  Reply
 21. 21

  Rajendra Prasad

  శ్రీమతి విషయంలో మీ logic బాగానే ఉంది కానీ, ఆమె అభిరుచిని త్యాగం చేయాల్సి వచ్చిందే 😏 పిల్లల విషయంలో మీరిచ్చిన స్వేచ్ఛ అభినందనీయం 👍👌

  – రాజేంద్ర ప్రసాద్ , శ్రేయోభిలాషి

  Reply
 22. 22

  NVNChary

  నేను బోధనావృత్తి పై ఆసక్తితో ఎల్ ఐసి వదలి లెక్చరర్ గా వచ్చాను
  మీరు మీ ఉద్యోగరీత్యా తీసుకున్న నిర్ణయం సరియైనదే బదిలీల వల్ల భార్యాభర్తల ఉద్యోగాలు
  వారిని దూరంగా వుంచే అవకాశాలున్నాయి ముందు చూపుతో సరియైన నిర్ణయంతో ఎన్నుకున్న మార్గం చక్కనైనది. ప్రజా సేవ చేసే ఏ ఉద్యోగమైనా పరిపూర్ణమైనదే

  Reply
  1. 22.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   చారి గారూ
   మీకు ధన్యవాదాలు

   Reply
 23. 23

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  ప్రస్తుతం నేను నా కూతురు మీరు రాసిన ఘడియలు నుంచి వైళ్ళుతున్నాము సర్ కానీ కరోనా కాలం అంతా ఆన్ లైన్ మాయం. ఎమీ జరుగుతుంది రాబోయే సమయంమే నిర్ణయించాలి

  ___Dr.D.satyannarayana
  Hyderabad.

  Reply
  1. 23.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   డాక్టర్ గారూ
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
 24. 24

  R V Ashokkumar

  ఎంతో మందిని విద్యావంతులుగా తయారు చేయాల్సిన అత్తని తీసుకు వచ్చి, బ్యాంకు లో కూర్చునేలా చేసారా మామయ్య.

  Reply
  1. 24.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   Ashok
   I do agree with you.
   But unavoidable.
   Thank you

   Reply
 25. 25

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  ఈ వారం మీ ఙాపకాలపందిరిలోకి వస్తే..నాకు నచ్చిన మాటలు ” అందరికీ చదువుతో సంబంధమున్న ఉద్యోగాలు రావు… అతిత్వరగా స్థిరపడగల ఉద్యోగాలు వచ్చే చదువు చదువుకోవాలి “. మీ శ్రీమతి టీచర్ గారు కాకున్నా బ్యాంకులో మంచి హోదాలో పనిచేసారు.సంతోషం.
  నాకు మొదటి నుండి టీచర్ ఉద్యోగం ఇష్టం సార్. పిల్లల మధ్య అన్నీ మరచి ఆనందంగా గడిపేయవచ్చు, కాస్త ప్రోత్సాహం అందిస్తే వారి లక్ష్యం సాధించే దిశగా పయనించే అవకాశం కల్పించిన వారవుతాం. అలా నా విద్యార్ధి (షాబుద్దీన్) ACTO అయాడు. గర్వంగా అన్పిస్తుంది.
  ఇక మా ఏకైక అమ్మాయి విషయానికొస్తే.. తను 8th లో ఉండగానే..అందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ చేస్తున్నారు..నువ్వు సివిల్స్ దిశగా చదువే అన్నాను. కానీ తను బి.టెక్, యం.బి.ఏ.చేసి
  క్యాంపస్ సెలెక్షన్ లో TCS లో జాబ్ చేస్తుంది. అలా దాని లక్ష్యం చేరుకుంది. మీ ఙాపకాలపందిరి నా
  జీవితానుభవాలు పంచుకోవడానికి అవకాశం కల్పించింది. చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. 🙏

  ___________డా.విద్యాదేవి.ఆకునూరు
  హనంకొండ

  Reply
  1. 25.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
 26. 26

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  ఈనాటి చదువుల విషయంలో మరియు ఉద్యోగ విషయాలను చక్కగా విశ్లేషించిన కథ. ఎందరికో కనువిప్పు.. పిల్లలకు మార్గదర్శిగా ఉండాలి.. నియంతగా కాదు..అభినందనలు మీకు
  __జి.శ్రీనివాసాచారి
  కాజీపేట

  Reply
  1. 26.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   చారి గారూ
   ధన్యవాదాలు

   Reply
 27. 27

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  ప్రసాద్ గారూ, నమస్తే 🙏
  సంచిక బావుంది. కొంచెం సమయాభావం వల్ల అంతా క్లియర్ గా చూడలేదు. కానీ మీ కుటుంబం గూర్చి మొత్తం చదివాను. మీ శ్రీమతి గారి కృషి ( టీచర్ చదివినా మీ కోసం పట్టుదలతో bank job సంపాదించడం) ప్రశంసనీయం. చక్కని కుటుంబం. పాప ఒక్కరేనా..?
  మంచిగా సెటిలయ్యారు.
  పూర్తిగా చదివిన తర్వాత మిగతావి… బై…😊🙏
  ___లలిత కుమారి
  హైదారాబాద్

  Reply
  1. 27.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   మేడం
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
 28. 28

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Circumstances plays major role in everything we do..some times the direction may change accordingly..the message is reflecting our lives..very good message asusual..Take care.

  ___Dr.Jhansi Nirmala
  Hyderabad

  Reply
 29. 29

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  చదువుకు తగ్గ ఉద్యోగం చేసే దాఖలా తక్కువే.ఒక్క బోధన వ్యవహారం లో తప్ప..మిగితా ఉద్యోగాలు చదువు ఓ అర్హత గా చేసుకొని సాగుతున్నవే ఎక్కువ.
  మీరు వద్దనుకున్నవే మొదలు వచ్చి చేరాయి..!

  ____డా.మల్లికార్జున్
  హనంకొండ

  Reply
  1. 29.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   మల్లికార్జున్ గారు
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
 30. 30

  నీలిమ

  డాక్టర్ గారు…
  మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం..
  ఇంట్లో పెద్దవారు ఎం చేస్తారో పిల్లలను అదే ఉద్యోగాల వైపు నడిపించడానికి మొగ్గు చూపుతారు అనేది..
  అలా కాకుండా పిల్లల ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేది చాలా స్పష్టంగా చెప్పారు..
  ధన్యవాదాలు..

  Reply
  1. 30.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
 31. 31

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  In India, people think that education is for getting good job and good earnings. Parents without knowing the interests and standards of their children insist them to pursue particular course. When the children could not achieve good ranks they will become mentally upset and even commit suicide. Parents and teachers should identify the talents in the students and encourage them as per desires. Let us hope that the new education policyintroduced by Central government may bring some change in the society

  ___ch.sn murthy
  Hyderabad

  Reply
 32. 32

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  👌 మేడం గారి కృషి పట్టుదల కు మీ మాటకు ప్రాధాన్యత ఇవ్వడం విషయం లో అభినందనలు

  ___బ్రహ్మచారి(నిధి)
  హనంకొండ.

  Reply
  1. 32.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   నిధి గారూ
   ధన్య వాదాలు

   Reply
 33. 33

  Sarasi

  చదువు చెప్పించడమే మనం పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి అని మా మావయ్య అనేవాడు. అందువల్ల ఆపని సంతోషంగా చేశాం మేమిద్దరం. తర్వాత భవిష్యత్తు మన చేతుల్లో వుండదు. మీరు మీ పిల్లలను మంచిదారిలో నడిపించారని నేను గతంలోనే ఓసారి ప్రస్తావించాను.

  Reply
  1. 33.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   సరసి గారూ
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
 34. 34

  Jhansi koppisetty

  యథార్ధంగా రాసారు…..ఈ రోజుల్లో చదువులకు చేసే ఉద్యోగాలకు సంబంధముండదు…మీ పిల్లలనే వాళ్ళ కోర్సులు ఎన్నుకోమనటం చదువు పట్ల అవగాహన దృక్పథం చెబుతున్నాయి…Well narrated Sir👌👌👌

  Reply
  1. 34.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   ఝాన్సీ గారూ
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
 35. 35

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  పిల్లలకు ఏది ఇష్టమైతే అదే జరిపించడం కరెక్ట్. మన ఆలోచనలు వారిలోజొపించ లేము. ఒకచోట మీరు *ప్రఘాడ* అని రాశారు. సరియైన పదం *ప్రగాఢ*🌹🇮🇳💐

  _____అబ్దుల్ రషీద్
  హైదారాబాద్.

  Reply
  1. 35.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   రషీద్ గారూ
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
 36. 36

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  యుక్త వయసు నుండి పడే మానసిక ఒత్తిడి, ముఖ్యంగా పిల్లల చదువులు మీద అర్థO అయ్య కానీ పరిస్థితులు, మానసిక సంఘర్షణ, అన్ని చక్కగా ఇప్పటి పరిస్థితి, వివరించారు. ఏ విధంగా ముఖ్యంగా సాధారణ జీవితాలతో వున్న కుటుంబం లో పిల్లలు ఏవిధంగా ఎలాంటి చదువులు చదవవలెనో, మరి పిల్లల మీద ఒత్తిడి తలితండ్రులు తీసుకొని రాకుండా వారికి ఇష్టం అయిన సబ్జెక్టు తీసుకొనే విధంగా స్పందించాలి హెచ్చరించారు. ఇప్పటి పరిస్థితితో చక్కటి ఉదాహరణతో సూచించారు. మీకు ధన్యవాదాలు. 🙏

  _____ప్రొ.రవి కుమార్
  కాజీపేట

  Reply
  1. 36.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   బ్రదర్
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
 37. 37

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  జ్ఞాపకాల పందిరి-19 https://sanchika.com/gnapakala-pandiri-19/ Meeru cheppindi nijam, pillalu vaalla abhiruchi ki tagginatlu ga chaduvukunte raanistaaru. Daaniki peddala guidance kooda avasaram chinna tanam lo. Ee Madhya chinna actors tho Pressure cooker ani Amazon lo oka movie vachhindi ee concept pina.movies chuse alavaatu unte chudandi. Prastutam A.P. lo chaduvu kovaalanu kone vaariki fees badha ledu. Ee padhakam valla chaduvu akkara leni, interest kooda lekunda, minimum knowledge lekunda Higher education cheiri standards lekunda unnaru.Daanitho P.G lu ayina upayagam lekunda unnaru. Vaallaki edi eshtam ayite adi cheyyaniste raanistaaru.

  _____padma.ponnada
  Narasapur

  Reply
  1. 37.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   పద్మ గారూ
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
 38. 38

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  చదువుల గురించి చాలా బాగా చెప్పారు. అందరూ డాక్టర్లొ ఇంజనీర్లొ కాలనుకునే వారే .దీంట్లొ తలిదండ్రుల ప్మేయం ప్రమేయంకంటే ఆశ ఎక్కువ గా ఉంటున్నదనిపిస్తది.ఇంజనీరై బాగాసంపాదించాలనేది తలిదండ్రుల కొరిక. ఏమైనా చదువులు పెద్ద ఖర్చుతొ కూడిన వైపొయినవి. ఎపిసొడ్ బాగుంది సర్

  ____నాగిళ్ళ రామశాస్త్రి
  హనంకొండ.

  Reply
  1. 38.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   శాస్త్రి గారూ
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
 39. 39

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Gnapakala pandiri Doctor gari kalam nundi jarina sundari
  Patakula thama Thepi gurthulanu gnapthiki theche Amandalahari
  Thepi gurthulu maruvaleni marapu ranivi
  Thavinakoddi vache theyati vuta lantidi
  Chedu gnapakalu jeevithamlo vidadiyani bagamu
  Bathuku bandini gadilo pette devuni varamu
  Gnapakala pandiri ni adbuthanga rasthunna Dr kLV harika Ankitham💐💐💐,,,,,,pramod kusuma

  Reply
  1. 39.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   ప్రమోద్
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
 40. 40

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  19 వ ఎపిసోడ్ చదివాను.మీఅనుభవం బాగా మాట్లాడింది.మనిషికి భవిష్యత్తులో గొప్పగా స్ఠిరపడాలన్న కోరిక తప్పకుండా వుండాలి.ఆ దిశగా అడుగులు వేయాలి.కాని దేవుడు రాసే రాతను తప్పించుకోలేము. అందుకు తగ్గట్టే మీ శ్రీమతి,పిల్లల వుద్యోగాలు అమరాయి,

  ________బొందల నాగేశ్వర రావు
  చెన్నై

  Reply
  1. 40.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   నాగేశ్వరరావ్ గారూ
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ .

   Reply
 41. 41

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Gkp 19 is very nice you did the right thing by leaving the choice to your children doctor’s son cannot be a doctor or teacher in your case .

  ____Dr.TSV Lu.
  Kazipet.

  Reply
 42. 42

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  మీ జ్నాపకాల పందిరి ఎప్పటిలానే ..ఎన్నో జ్నాపకాల్నిసచిత్రoగా ప్రోదిచేసుకుంది ..మీ కుటుంబం ..మీ శ్రీమతికి ఉద్యోగo..మీ పిల్లల చదువులు ఉద్యోగాల స్థిరత్వం ..అన్నీ అలరిoచాయి..అభినందనలుమీకు ! 👌👍

  ______శ్రీకంట స్పూర్థి
  కాకినాడ.

  Reply
  1. 42.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   సర్…
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
 43. 43

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  19… Meeru vrasina prati khatha lo mahabubabad nu, jangam towns ni gurthu cheyadam, meeku mee udyogam pai unna premani teliya jesthundi. Madam gariki meeru doraktam, meeku madam garu doraktam. Oka varam………. Kusuma Ramesh . Health counselor… Govt. Hospital. Mahabubabad

  Reply
 44. 44

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Dr.prasad gariki namaskaralu,
  Mi sanchika chadivanu. Evari bharya variki sontam. Mi abhiprayam mi avida gauravinchindi kabatti miru cheppinattuga chesindi. Kondari jeevitallo avi jarugutu vuntayi. Chaduvu samskaaram prema gauravam vunna chota anni vuntayi. Mari andari jeevitallo ilantivi jaragakapovachu. Ika pillala vishayaniki vaste vallu 10th class vachevaraku manam chepinatlu vintaru, ah tarawa konni vishayalo valla ishtanike pradhanyata ivvali. Vallu eh chaduvu chadavalo valle enchukovatam manchidi ani na abhiprayam.
  -pushpa Rajam

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: