సంచికలో తాజాగా

One Comment

 1. 1

  శ్రీధర్ చౌడారపు

  రమణిగారూ… మిమ్మల్ని చదువుతుంటే ఎంత అసూయగా ఉందో. ఇన్ని అనుభవాలా… ఇంతింత అనుభూతులు మీకేనా. అన్నీ అన్నీ మీకేనా. దేవుడితో ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకుని వచ్చినట్టున్నారు. ఆయన గొప్పవి మంచివి ఏరిఏరి మీకే ఇస్తున్నాడు. ఆ దేవునితో ఇకనుంచి కటీఫ్… మీతో దోస్తీ కంటిన్యూ…

  జీవితాన్ని ఒక మధురగీతంగా, మనోజ్ఞ సంగీతంగా, అమృతపానంగా, సుందరదృశ్యంగా, మలయానిల సమ్మోహన పరిమళంగా, ఆత్మీయమైన ఓ వెచ్చని స్పర్శగా మలుచుకోవడం మీకే చెల్లింది. చదువుతోంటే ఓ మధ్యతరగతి ఆడపిల్ల మెల్లమెల్లగా తనను తాను శిలనుంచి శిల్పం వరకు చిన్నచిన్నగా చెక్కుకోవడం కనిపిస్తోంది. ఇక ఆ చెప్పుకోవడం అయితే అద్భుతంగా అనిపిస్తోంది. ఇది చదివితే “జీవితం బోర్” అనే పదాన్ని ఏ కొందరైనా తమ డైరీలోంచి కొట్టేస్తారని అనుకుంటున్నాను …

  నా అభిమానానికి ఇక ఇక్కడ హద్దులు గీసేస్తున్నా..

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!