సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    ramasundarimsbpnv

    జన్మతః రచనా శక్తి అమోఘంగా నింపుకున్న మీకు డాక్టర్ గారి దగ్గరకి వచ్చిన రామ్ సురేష్ గారి పరిచయం సినీరంగ జీవితానికి తొలిమెట్టయింది. సినిమా అంటేనే సృజనాత్మక రంగం. ఇక అక్కడ మీకు కొదవేం ఉంటుంది. మీరు చాలాసార్లు విజయబాపినీడు గారికి ఋణపడి ఉంటాను…నన్ను సినీ రంగానికి పరిచయం చేసింది వారేనని అన్నారు. మీతో ఆ అలౌకిక శక్తి సరైన సమయానికి సరైన వ్యక్తులని పరిచయం చేస్తూ వెళ్తోంది. మీకు అందాల్సిన ఆధ్యాత్మిక ప్రజ్ఞ..ప్రాపంచిక పోకడలూ ఎప్పటికప్పుడు విచక్షణతో అందుకుంటూ ముందుకెళ్లారు. ప్రసవవేదన పడుతున్న భార్య గురించిన దుఃఖభరిత గాథ కడివెడు కన్నీళ్లతో వినిపించి మీ దగ్గర నుంచి కొట్టేసిన తాగుబోతు ఇప్పుడు ఎక్కడున్నాడో గానీ..మీరిప్పుడు ఇంత సుప్రసిద్ధంగా ఉన్నారు. నిజమే..అపాత్రదానం చేయకూడదంటారు. కానీ ఎదుటి కన్నీళ్లు తుడవడం పాత్రతో…అపాత్రతో ఎవరికి తెలుస్తుంది? గాలి అనుకుంటుందా…హంతకుడికి గాలి ఆడకుండా చేసి చంపెయ్యాలని.. నీరు అనుకుంటుందా… తల్లిని చంపిన దుర్మార్గుడు దాహర్తితో చచ్చేలా చేయాలని!! మీకూ, నాకూ, మనలాంటి వాళ్లమంతా కూడా ఆ పంచభూతాల్లాంటివాళ్లం… అంతే!! మీరు ఫోకస్డ్ గా ఉన్నారు. అందుకు ఆధ్యాత్మిక శక్తి మిమ్మల్ని ఎత్తైన పీఠంపై నిలబెట్టింది.
    చండి (రమాసుందరి)

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మాధురి ఇంగువ గారి స్పందన: *అమ్మబాబోయ్ మీరెక్కడ సవ్యసాచి అండి బాబు.. సార్… నిమిషాలలో నవలలు వ్రాసేయడం, పాటలు వ్రాసేయడం, అనువాదాలు చేసేయడం.. మాములు ప్రవాహం కాదు, అమ్మో చూసి రమ్మంటే కాల్చి వచ్చారు, కాల్చే సిగరెట్టు పెట్టె మీద పాట రాసేశారు 🙏🙏🙏🙏🙏 అద్భుతం సార్. *

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాసుందరి చండి గారి స్పందన: *చాలా ఆసక్తిగా ఉంది మొత్తమంతా ఒకేవూపులో చదివెయ్యాలని.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పీవీ రవికుమార్ గారి వ్యాఖ్య: *అద్భుతమైన రచన. భువన మోహనం గా ఉంది 👌🤝 *

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Krishna Chaitanya: * Excellent article 👌👌 Your choice of title selection is also very nice..Your own song Pallavi – Jeevitam o Prayanam 👏👏

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుబ్రహ్మణ్యం రఘు గారి స్పందన: *Super babai..chala baga raasaru…Meeku intha gnapaka sakthi undatam nijanga adbhutam… labdha pratishtudu ane mata vini gaani chadivi kaani chala kalamaindi… Vijaya Baapineedugarini mee pani meeda oka maaru kalisaanu…enti Bhuvana Chandra ki intha pedda manavadu unnada ani ayana ante nenu ayana annayagari manavadini ani cheppanu…meeru pampincharu ani anna taruvatha maro mata lekunda pani Aipoindi..tellati pancha baneenu meeda aayana mokkalaki neellu postu unnaru…Babai..oka pani modalupedthe adi ayyenthavaraku nidra poru..nenu enno sarlu chusaanu..meeku manavadu avatam nenu chesukunna adrushtame…🙏🙏…meeru cigarette packetla venaka paata rayatam nenu kuda chusaanu. But..bapineedugaru mimmalni okka title song tho test chesi aayanaki nachakapothe na gathem kaanu ani malli aayanani kasta niladokku kunnaka kalusta ani anukokunda aa challenge sveekarinchi ..ante mee poorthi cinijeevitanni panam ga pettatam oka sainikudivalle autundi…idi mamoolu vishayam kaadu..puli tho chelagatam…🙏🙏🙏 Okko para chaduvuthu unte Meeku kaligina odudukulu samanya mainavi kaadu..anduke Devudu moyaleni bharam ivvadani..mana bahusakthi telyaka maname chinnabotunnamani ardhamaindi…mee kadha endariko spoorthidayakam marendariko kanuvippu kuda…..Love you babai 🙏🙏 *

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. చంద్రశేఖర్ ఆజాద్ గారి స్పందన: *రెండు భాగాలు చదివాను.. ఇంట్రెస్టింగ్ గా వున్నాయి.. సినిమా అనగానే సహజంగా ఆ గ్లామర్ వుంటుంది.. అదలా వుంటే శీర్షిక పేరు ఇంకోటి వుంటే బాగుంటుంది అనిపించింది.. ఆంగ్లంలో అయినా నేను మేకింగ్ ఆఫ్ ఎ రైటర్ అనే శీర్షికతో నా అనుభవాలను రాసుకున్నాను.. మీ ఫిలాసఫీ రచనల శీర్షికలు బాగుంటాయి.. తర్వాతి భాగాల కోసం ఎదురు చూస్తుంటాను.*

    1. 7.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది భువనచంద్ర గారి స్పందన: *థాంక్యూ సోదరా హృదయపూర్వక ధన్యవాదాలు. శీర్షిక పేరు నేను రాసిన పాట పల్లవిలోని “జీవితం ఓ ప్రయాణం” అనే లైన్. జీవితం అంటేనే కన్నతల్లి ఒడిలోంచి నేలతల్లి ఒడిలోకి కదా!
      అందుకే జీవితం ఓప్రయాణం అని పెట్టాను.*

      1. 7.1.1

        కొల్లూరి సోమ శంకర్

        ఇది పి. చంద్రశేఖర్ ఆజాద్ గారి స్పందన: *నిజమే.. అది చాలా మంది వాడుకున్నారు.. మీ పాటల్లో ఇంకెన్నో ఆణిముత్యాలు వున్నాయి.. నాకు అలా అనిపించింది.. ఇంక మీ రచన గురించి చెప్పటానికి ఏముంది.. అనుభూతి చెందటమే.. ఇది మీ జర్నీ కి చెంది ఓ డాక్యుమెంట్ అవుతుంది.. మరోసారి అభివందనాలు.*

        1. 7.1.1.1

          కొల్లూరి సోమ శంకర్

          ఇది భువనచంద్ర గారి స్పందన: *మీ స్పందనని కామెంట్స్ లో వాడుతున్నాను.. వాడుకోవచ్చా? ఎందుకంటే మీ స్పందన నాకు ఎంతో విలువైనది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.*

          1. 7.1.1.1.1

            కొల్లూరి సోమ శంకర్

            ఇది పి. చంద్రశేఖర్ ఆజాద్ గారి స్పందన: *అంతకంటేనా.. ముందు ముందు ఈ రచనలో మీకు మాత్రం అనుభవానికి వచ్చి మరుగున పడిన ఎన్నెన్నో విషయాలు పాఠకులకు చేరాలి.. ఇంకొందరు భువనచంద్రలు తయారుకావాలి.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!