డాక్టర్ బి.వి.ఎన్. స్వామి గారి పూర్తి పేరు భైరవి వెంకట నర్సింహస్వామి. కోహెడ మండలం వరికోలులో లక్ష్మిదేవి-అనంతస్వామి దంపతులకు 1964 డిసెంబర్ 16న జన్మించారు. సుప్రసిద్ధ తెలుగు కథకులు, పరిశోధకులు. 2000 సంవత్సరం నుంచి విస్తృతంగా రాయడం ప్రారంభించారు. 2004లో తన మొదటికథా సంపుటిని 'నెలపొడుపు', మరో కథా సంపుటి 'రాత్రి-పగలు-ఒక మెలకువ'ను 2013లో ప్రచురించారు. 'అందుబాటు' అనే పేర వెలువరించిన పరిశోధక గ్రంథం 2005లో వచ్చింది. కథలపై విమర్శనా వ్యాసాలు 'వివరం' పేర 2011లో, 'కథా తెలంగాణ' పేరుతో వచ్చిన వ్యాసాలు 2014లో వెలువరించారు. వృత్తిపరంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడమే కాకుండా సాహిత్యపరంగా కళాహంస పురస్కారం, పివి నర్సింహరెడ్డి సాహిత్య పురస్కారం, బొందులపాటి సాహిత్య పురస్కారం వంటి అవార్దులు పొందారు. శ్రీకాకుళం కథానిలయంలో శ్రీ కాళీపట్నం రామారావు గారి సత్కారం కూడా పొందారు.
డా. బి.వి.ఎన్. స్వామి 'కథా సోపానములు' అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘శిల్పం’ ఎంత అవసరమో వివరిస్తుంది. Read more
డా. బి.వి.ఎన్. స్వామి 'కథా సోపానములు' అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘వస్తువు’ ఎంత అవసరమో వివరిస్తుంది. Read more
డా. బి.వి.ఎన్. స్వామి 'కథా సోపానములు' అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘కథన పద్ధతులు’ ఎంత అవసరమో వివరిస్తుంది. Read more
డా. బి.వి.ఎన్. స్వామి 'కథా సోపానములు' అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘ముగింపు’ ఎంత అవసరమో వివరిస్తుంది. Read more
డా. బి.వి.ఎన్. స్వామి 'కథా సోపానములు' అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘స్థలము - కాలము’ ఎంత అవసరమో వివరిస్తుంది. Read more
డా. బి.వి.ఎన్. స్వామి 'కథా సోపానములు' అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘సంభాషణలు’ ఎంత అవసరమో వివరిస్తుంది. Read more
డా. బి.వి.ఎన్. స్వామి 'కథా సోపానములు' అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘పాత్రలు’ ఎంత అవసరమో వివరిస్తుంది. Read more
డా. బి.వి.ఎన్. స్వామి 'కథా సోపానములు' అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘వర్ణనలు’ ఎంత అవసరమో వివరిస్తుంది. Read more
డా. బి.వి.ఎన్. స్వామి 'కథా సోపానములు' అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘సంఘటన - సన్నివేశం’ ఎంత అవసరమో వివరిస్తుంది. Read more
డా. బి.వి.ఎన్. స్వామి 'కథా సోపానములు' అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘ప్రారంభం’ ఎంత అవసరమో వివరిస్తుంది. Read more
All rights reserved - Sanchika™