సంచికలో తాజాగా

మణి వడ్లమాని Articles 6

మణి వడ్లమాని 2010లో కథారచన మొదలెట్టి, అనతి కాలంలోనే పాఠకుల ఆదరాభిమానాలను పొందారు. అనేక చక్కని కథలు వ్రాసి వంగూరి ఫౌండేషన్ అమెరికా, తెలంగాణ అసోసియేషన్, గో తెలుగు.కామ్ వంటి సంస్థలు నిర్వహించిన కథారచన పోటీలలో ప్రతిష్ఠాత్మకమైన బహుమతులూ, పురస్కారాలూ పొందారు. మణి వడ్లమాని తొలి నవల ‘జీవితం ఓ ప్రవాహం’ చతుర మాసపత్రికలో ప్రచురితమైంది. "వాత్సల్య గోదావరి" అనే కథాసంపుటిని వెలువరించారు. 'కాశీపట్నం చూడర బాబు', 'ప్రయాణం' వీరి ఇతర నవలలు.

All rights reserved - Sanchika™