సంచికలో తాజాగా

ఎన్.వి.ఎస్.ఎస్. ప్రకాశరావు Articles 9

నిట్టల వెంకట సత్య సూర్య ప్రకాశరావు గారి స్వస్థలం తూ.గో. జిల్లా పిఠాపురం. బిఎ, పిజిడిపిఎం, బిఎల్‌ఐఎస్‌సి చదివి, కొంతకాలం విజయవాడలో ప్రాత్రికేయులుగా పనిచేశారు. తదుపరి ప్రఖ్యాత ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిలో వివిధ శాఖలలో 26 సంవత్సరాల పాటు పనిచేసి ‘ఏ’ గ్రేడ్ ఆఫీస్ అసిస్టెంట్‌గా సింగరేణి మెయిన్ హాస్పటల్ నుంచి 2007 మార్చి 31న పదవీవిరమణ చేశారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!