సంచికలో తాజాగా

2 Comments

 1. 1

  కస్తూరి శ్రీహరి

  అమ్మా నమస్తే
  రెండవ దక్షుని పుత్రికలలో ‘ధర్ముడు’ వివాహమాడిన 10 మందిలో ఒకరైన ‘వసుదేవి’ అష్టవసువులకు జన్మనిచ్చింది. ఈ అష్ట వసువులలో ఒకడైన ‘వస్తువు’ కు అతని భార్య ‘అంగీరస’ వల్ల విశ్వకర్మ పుట్టాడు. ‘విశ్వకర్మ’ కు అతని భార్య ‘ఆకృతి’ యందు 6వ మనువైన ‘చాక్షుషుడు’ పుట్టాడు. అని మీరు దివినుంఛి భువికి దిగి వచ్చిన దేవతలు – 4వ (నవంబర్ 18) అధ్యాయంలో చెప్పారు. అప్పుడు నాకొక సందేహం వచ్చి మిమ్మల్ని అడిగాను 7 వ మాన్వంతరంలోని రెండవ దక్షుని కి 6 వ మన్వంతరం లోని చాక్షుషువు పుట్టడం ఎలా సాధ్యమైందని. దయచేసి ఈ సందేహాన్ని తప్పక తీర్చగలరని వేడుకుంటున్నాను.
  నమస్కారాలతో ..
  శ్రీహరి

  Reply
  1. 1.1

   కస్తూరి శ్రీహరి

   అలాగే సర్వతేజునికి మరియు ఆకుతికి 6వ చాక్షుషువు జన్మించాడని ఈ 11వ అధ్యాయంలో తెలియచేసారు ఈ సందేహాల్ని తీర్చగలరని ప్రార్థిస్తున్నాను.
   శ్రీహరి.

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: