సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    స్వర్గీయ జె.ఈశ్వరీ బాయి(మాజీ మంత్రి,కాంగ్రెస్ నాయకురాలు,జె.గీతారెడ్డి గారి మాతృమూర్తి)గారి విశేషా లతో కూడిన మీ వ్యాసం బాగుంది. అప్పట్లో అసెంబ్లీలో ఈశ్వరీబాయి గొంతు అందరికీ తెలిసిందే.
    గొప్ప నాయకురాలిని గురించి ఈ తరం చదువరులకోసం మీరు అందించిన వ్యాసం గొప్పది,అవసరమైన దీను.
    ఈశ్వరీబాయి గారి భర్త దంత వైద్యులని మీ వ్యాసం ద్వారానే తెలిసింది.బహుశా గీతారెడ్డి గారు డాక్టర్ కావడానికి ఆయన ఆదర్శం కావచ్చు.వ్యాసం అందించిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు .
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    సికిందరాబాద్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!