సంచికలో తాజాగా

Related Articles

27 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక

    Reply
  2. 2

    Sagar

    నిజమైనా, అబద్దమైనా విధిని నమ్మకుండా ఉండలేం కదా సర్ ? అదే వారి బలహీనత కాకుండా మంచి విషయం కోయదొర చూప్పి ఉంటే మురు బాధపడవలసిన అవసరం లేదు కదా? యాదృచ్చికమైనా అంతా విధి చేతిలోనే కదా అందరి జీవితాలు? మీకు ధన్యవాదములు సర్

    Reply
  3. 3

    Shyam kumar chagal . MA astrology. Hyd

    ఈ మారు రచయిత గారు తీసుకున్న ఇతివృత్తం విశేషమైనది . . పైగా కోయ దొర అలాగే చెపుతారు. ..అందులో సందేహం లేదు. కాని ఆవిడ ఎందుకు చనిపోయినది తెలీదు..పాపం. అక్రమ అని పేరు పెడతామ కాని వారు కావాలని చేయరు. నిజానికి అది .. వారి జీవిత పరిస్థితే ..కారణం. బాధ సర్ప ధ ష్ట లు. I pity the women. సాధారణంగా వీటిలో..మగాడు ఎప్పుడూ చావడు. కాని ఆ రకంగా వాడుకొని..తర్వాత పెళ్లాం తో హాయిగా వుండే వారి కి. దేవుడు.శిక్ష శిక్షించాలని కోరుతూ.. శ్యామ్ కుమార్

    Reply
    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నీ స్పందన కు
      ధన్యవాదాలు మిత్రమా

      Reply
  4. 4

    Bhujanga rao

    ఈ ఎపిసోడ్ గతం నుంచి వర్తమానం వరకు…. ప్రభుత్వ ఉద్యోగాలు అడ్డుపెట్టుకొని కొందరు వ్యక్తులు పక్క వ్యాపారాలు చేసుకునేవారు,బినామీ పేర్లతో పని చేయించేవాళ్ళతో ప్రజా ధనం ఎలా దుర్వినియోగం అవుతుందో మరియు పని వేళల్లో పని చేయటం,పని విషయంలో సమయపాలన పాటించడం గురించి ఇప్పటి తరానికి మరియు రేపటి తరానికి చక్కని సందేశం ఇచ్చారు.కోయదొరలాంటి వారు మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే వస్తారని నా అభిప్రాయం. వాళ్లకు అదే వృత్తి కనుక అందులో ఆరితేరి ఉంటారు.వాళ్ళ మాటలు విన్న తరువాత ఎంతో కొంత ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కోయదొర చెప్పినా చెప్పకపోయినా విధి వ్రాత తప్పదు అంటారు. కావున ఆవిడ చనిపోవడం డాక్టర్ గారి జీవితంలో వారు కొనితెచ్చుకున్న పరిస్థితులే అలా జరిపించాయి.ధన్యవాదములు సర్.

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

      Reply
  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అదే కదా కోయదొర గొప్పతనం. దాన్ని మైండ్ రీడింగ్ అందామా అంటే వీలుకావడం లేదు. పోనీ సహదేవుడిలాగా సర్వం తెల్సిన వాడా – తెలిస్తే ఇలా ఎందుకు ఊరూరా తిరుగుతాడు. మనం ఏదయినా ఒక కథ చెబితే జానపద గాయకులు దాన్ని ఒక కథాగానంగానే, వస్తువుని బట్టి వీరగాథ గానో అప్పటికపుడు తన బాణీలో పాడడమో, చెప్పడమో చేయగలడు. అంటే విషయం ఏదయినా తన చట్రంలో ఇముడ్చుకోగలడు అన్నమాట. అలాగే మన కోయ దొర కూడా వ్యక్తులు వేరయినా తన బాణీ ని వినిపిస్తున్నాడు. మీ రన్నట్టు అవి నిజం కూడా అవుతున్నాయి. మరి హేతువాదులు ఏమంటారో చూడాలి. ధన్యవాదాలు సార్.
    —డాక్టర్. భక్తవత్సల రెడ్డి
    నెల్లూరు.

    Reply
  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Aftn Doctor garu.
    Koya doralu cheppe konni vishyalu nijangane untayi.
    –suryanarayana Rao
    Hyderabad.

    Reply
    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  7. 7

    Rajendra+Prasad

    కోయ దొర నిజాలు చెప్పటం ఆశ్చర్యంగానే ఉంది. ఇకపోతే, తప్పు మనస్సాక్షి గల వారు, చెప్పేది ఒకటి , చేసేది ఒకటి. వృత్తికి మీరు ఇచ్చిన గౌరవం మీకు మంచి పేరు తెచ్చింది అనటంలో ఆశ్చర్య మేమీ లేదు.మన ఉద్దేశాలు కు భిన్నంగా మన వల్ల మేలు బదులు కీడు జరిగితే కలిగే బాధ అంతా ఇంతా కాదు. మీ స్నేహితుడి విషయంలో జరిగింది చాలా బాధా కరం.
    – రాజేంద్ర ప్రసాద్

    Reply
  8. 8

    Sarasi

    నిజ జీవితంలో జరిగే కొన్ని అనుభవాలు కథలకు ఏమాత్రం తీసిపోవు. తప్పకుండా ఇది కధ రాయండి ఇప్పటికే రాసి వుండకపోతే.

    Reply
  9. 9

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    మీ జ్ఞాపకాల పందిరిలో దాగిన మధురమైన జ్ఞాపకాలు వ్రాసే ముందు ప్రతి సారి మంచి అందరికీ ఉపయోగ కరమైన ఉపోద్ఘాతము వ్రాస్తారు సార్ మీరు . ఈ సారి అలాగే చాలా చక్కని విషయాలు వ్రాశారు. ఇక కోయదొర సంగతి అంటారా ఫేస్ రీడింగ్ వస్తే చాలు సగం జాతకం చెప్పేస్తారు చాలా మంది.అందులో చాలా వరకూ కోయవాళ్ళ మాటల్లో నిజాలు ఉంటాయి . ఎందుకంటే నాకు చాలా భయం జాతకాలు చూపించుకోవాలంటే ఇంటర్ నేను శ్రీశైలం లో చదివేటప్పుడు కోయవాళ్ళు ఎక్కువ అక్కడ జాతకం చెబుతామని కాలేజ్ దగ్గర వచ్చేవాళ్లు. నేను భయంగా వచ్చేస్తుంటే నీ చేతిలో డబ్బుఉంటుంది కానీ ఆగదు అన్నాడు.యాదృచ్ఛికంగా ఈనాటి వరకూ అదే జరుగుతున్నది.అతని మాటలు అబద్ధం చేయాలని చాలా ప్రయత్నం చేస్తుంటాను సార్. ఎవరికో ఒకరికి ఉపయోగించేస్తూ ఉంటా.మన్నించాలి మీ జ్ఞాపకాలతో నా పాత జ్ఞాపకం పునరావృతం అయినందుకు 🙏 మీ సహ డాక్టర్ గారి భార్య మరణానికి కారణం మీ వైపు నుండి ఏమాత్రం కాదు సార్. నిజం నిప్పులాంటిది.ఏనాటికైనా తప్పకుండా తప్పు బయటకు రాక మానదు.నమ్మకం అనే పునాది మీద నిర్మించలేని వివాహం ఏనాటికైనా కూలక మానదు.మీలాంటి సహృదయులు ఒకరికి మేలు చేయడమే తప్ప కీలెరగని మహాత్ములు.మీరు కోయవానికి నాలుగు డబ్బులు వస్తాయనే మంచి మనసుతోనే కదా వాళ్ళ పేర్లు చెప్పింది. జీవితంలో జరిగే విభిన్న జ్ఞాపకాలతో సదా మమ్మల్ని జాగరూక పరుస్తున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

    Reply
    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ సుదీర్ఘ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జీవితంలో జరిగిన ఘటనను హృద్యంగా వివరించారు. మీకు ఎంత నమ్మకం లేకపోయినా మీ ఇద్దరి విషయంలో ఆ కోయదొర చెప్పింది నిజమే కద!
    వాడివిద్య గొప్పదే కద!

    ఆచార్య తంగెడ జనార్ధనరావు

    Reply
  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 82 లో కోయదొర జరిగిన సంఘటనల గురించి చెప్పడం మరియు మీరు ఇద్దరి వివరాలు ఇవ్వడంవరకు బాగుంది. చివరలో ఒక మహిళ మరణంతో ముగించారు. ఒక్కసారి మన ప్రేయం లేకుండా కొన్ని సంఘనలు జరుగుతాయి. మనం నిమిత్తమాత్రులం.
    —-జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఉపోద్ఘాతమ్ ప్రభుత్వ,ప్రజల సమయాన్ని దుర్వినియోగం చేసే ఉద్యోగుల కు విద్యుత్ఘాతంలా ఉంది సర్…..చాలా విచిత్రమైన సన్నివేశాల కలబోత జీవితం అనేది మీ ఈ జ్ఞాపకం చదువుతుంటే అక్షరాలా నిజం అనిపిస్తుంది సర్….ఒక కోయ వాని మాటలు ఒక మహిళ మరణానికి కారణమవ్వడడం చాలా విషాదకరం.ఆయా వ్యక్తుల మానసిక స్థితి కూడా దీనికి కారణం అని అనుకుంటున్నాను.మీరు ఆ బాధకు బాద్యులు కాబోరని నాకనిపిస్తుంది.ఏదేమైనా జీవితంలో ని ప్రతి సంఘటనలో జాగురుకత అత్యవసరం అని మాకు అందరికీ తెలియ చేసిన మీ జ్ఞాపకానికి ధన్యవాదాలు సర్💐💐💐💐🙏
    —నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ విశ్లేషణ తో కూడిన స్పందన
      చాలా బాగుంది.
      ధన్యవాదాలు మీకు.

      Reply
  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    82 వ సంచిక చదివినాను సర్.
    మీ ప్రొలాగ్ బాగుంటుందని ఇదివరకే చెప్పిన మళ్ళీ మళ్ళీచెప్పవలసి వస్తున్నది.
    ప్రహుత్వ ఉద్యోగుల్లో మీరుదహరించినట్లాటి వారిని ఖురించి ఎంత మాట్లాడినా తక్కువే.ఐతే ఉన్నతోద్యోగాలలో వుండే వారు కొందరు ( even ias) కూడా ఇట్లా వుండేవారంటే ఆశ్చర్యమే.
    ఇక జ్యోతిషాలు ముఖ పఠనం వంటి వాటి మీద నాకు విశ్వాసం లేదు.వాళ్ళు గతం ఎట్లా చెప్తారన్న దాని ఖురించి నేనేమీ చెప్పను భవిష్యత్తు బాగావజరుగుతుందనే చెప్తాడు.
    జీవన గమనంలో చిత్రమైన విషయాలు జరుగుతవి . అవన్నిటినీ స్వీకరించటం తప్ప ఏమీ చేయలేము.
    –రామశాస్త్రి. నాగిళ్ళ
    హన్మకొండ.

    Reply
    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      ధన్యవాదాలు మీకు.

      Reply
  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్కారం!
        మీరు వ్రాస్తున్న జ్ఞాపకాల పందిరి శీర్షికలోని అన్ని భాగాలలో ఉపోద్ఘాతము చాలా సందేశాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఆనాటి తరంవారు వారి వృత్తి పట్ల ఉన్న అంకితభావం, నిజాయితీ నేటి యువతలో కొంతవరకైనా తీసుకురావాలనే  మీ దృఢసంకల్పం ప్రశంసనీయము. మీకు ఎదురైన సంఘటనలు ప్రజా సంబంధాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ,అలాగే ఇతర రంగాల్లోని ప్రముఖులకు   సాధారణమే అయినప్పటికిని మీరు తెలియజేసే క్రమము  ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
        ఈ వారం  జ్ఞాపకంలోని కోయదొర ప్రవేశము, తదనంతర పరిణామాలు, యాదృచ్చికమే అయినప్పటికీ కొన్ని నమ్మకాలను పూర్తిగా కొట్టిపారేయలేమని తెలియవస్తోంది .
    —-బి.రామకృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    Reply
    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      ధన్యవాదాలు మీకు.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!